
హైకోర్టు
మాజీ మంత్రి గల్లా అరుణ కుటుంబీకులపై కేసు ఎందుకు నమోదు చేయలేదని హైకోర్టు సిబిఐని ప్రశ్నించింది.
హైదరాబాద్: మాజీ మంత్రి గల్లా అరుణ కుటుంబీకులపై కేసు ఎందుకు నమోదు చేయలేదని హైకోర్టు సిబిఐని ప్రశ్నించింది. సిబిఐ పనితీరును హైకోర్టు విమర్శించింది. ఏప్రిల్లో ఆదేశించిన విధంగా గల్లా కుటుంబీకులపై కేసు ఎందుకు నమోదు చేయలేదని అడిగింది.
వారంలోగా లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. అలాగే ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో 2.28 ఎకరాల భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ఏపిఐఐసిని హైకోర్టు ప్రశ్నించింది.
**