Breaking News

T20 WC: సూపర్‌-8 షెడ్యూల్‌ ఇదే.. ఎవరు ఎవరితో ఢీ?

Published on Thu, 02/19/2026 - 08:50

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌లో లీగ్‌ దశ తుది అంకానికి చేరుకుంది.  ఇరవై జట్లతో మొదలైన ఈ ఐసీసీ ఈవెంట్లో ఆస్ట్రేలియా మినహా అగ్రశ్రేణి జట్లన్నీ సూపర్‌-8కు చేరుకున్నాయి.

సూపర్‌-8 చేరిన జట్లు ఇవే
గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌... గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ సూపర్‌-8 బెర్తులు ఖరారు చేసుకున్నాయి. కాగా డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో భారత్‌ వరల్డ్‌కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే, ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7న భారత్‌- శ్రీలంక వేదికగా మొదలైన టీ20 ప్రపంచకప్‌ పదో ఎడిషన్‌ లీగ్‌ దశ గురువారంతో ముగియనుంది.

ఎవరు ఎవరితో ఢీ?
అయితే, అంతకంటే ముందే అంటే బుధవారమే పాకిస్తాన్‌ నమీబియాపై గెలవడంతో సూపర్‌-8 బెర్తులు ఖరారైపోయాయి. గ్రూప్‌ దశలో నామమాత్రపు మ్యాచ్‌లలో వెస్టిండీస్‌- ఇటలీ.. శ్రీలంక- జింబాబ్వే.. అఫ్గనిస్తాన్‌- కెనడా గురువారం తలపడతాయి.  మరి సూపర్‌-8 దశలో ఏ జట్టుకు ఏ జట్టుతో పోటీ? షెడ్యూల్‌, వేదికలు.. తదితర వివరాలు తెలుసుకుందామా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)