Breaking News

కేన్‌ మామతో ధావన్‌ పరాచకాలు.. వీడియో వైరల్‌

Published on Thu, 11/24/2022 - 12:54

కివీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే టి20 సిరీస్‌ను పూర్తి చేసుకుంది. హార్దిక్‌ పాండ్యా సారధ్యంలోని టీమిండియా 1-0 తేడాతో సిరీస్‌ను గెలిచింది. ఇక నవంబర్‌ 25 నుంచి శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలో టీమిండియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌కు దూరంగా ఉండడంతో ధావన్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ధావన్‌ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటికే పలు సిరీస్‌లు ఆడిన సంగతి తెలిసిందే. 

ఈ సంగతి పక్కనబెడితే.. టీమిండియా స్టాండింగ్‌ కెప్టెన్‌ ధావన్‌ తన చర్యతో మరోసారి వైరల్‌గా మారాడు. సాధారణంగా మంచి హ్యూమర్‌ కనబరిచే ధావన్‌ మరోసారి తన మ్యాజిక్‌తో మెరిశాడు. వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందు ఇరుజట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫోజులు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఇక్కడ ధావన్‌ స్వయంగా కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ రూంకి వెళ్లి అతన్ని ట్రోఫీ పెట్టిన ప్లేస్‌కు తీసుకురావడం విశేషం. ఈ గ్యాప్‌లోనే ఒకరినొకరు హగ్‌ చేసుకొని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ట్రోఫీని ఆవిష్కరించడానికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ తన ట్విటర్‌లో పంచుకుంది. 

ఇక టి20 సిరీస్‌ విషయానికి వస్తే తొలి మ్యాచ్‌ రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో భారత్‌ 65 పరుగుల తేడాతో నెగ్గింది. ఇక మూడో టి20లో వర్షం  అంతరాయంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో మ్యాచ్‌ను టైగా నిర్ణయించడంతో సిరీస్‌ను టీమిండియా చేజెక్కించుకుంది.  

చదవండి: కెప్టెన్‌గా కఠిన నిర్ణయాలు తీసుకుంటా! లోకాన్ని వీడేటపుడు ఏం పట్టుకుపోతాం

Videos

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

తమన్నా అవసరమా.. కర్ణాటకలో కొత్త వివాదం

Vijayawada: వల్లభనేని వంశీ విజువల్స్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణకు CI భాస్కర్ చిత్రహింసలు

కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు

Bhuma Kishore:స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతుందో అఖిల ప్రియకే అర్ధం కాదు

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)