Breaking News

ఓటమి కొరల్లో ఆస్ట్రేలియా.. పోరాడుతున్న హెడ్‌

Published on Thu, 10/22/2026 - 07:25

గెబెర్హా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా ఓటమి కొరల్లో చిక్కుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే కుప్పకూలి ఫాలో​ ఆన్‌ ఆడుతున్న ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కూడా తడబడుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి  వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఆసీస్‌ ఇంకా 170 పరుగులు వెనుకపడి ఉంది. హెడ్‌ (87 నాటౌట్‌) ఆసీస్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.

అంతకుముందు యాన్సెన్‌ (5-33) ధాటికి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో విలవిలలాడింది. యాన్సెన్‌తో పాటు రబాడ (2-33), ముల్దర్‌ (2-14), నోర్జే (1-5) కూడా వికెట్లు తీశారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో 28 పరుగులతో స్టీవ్‌ స్మిత్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

దీనికి ముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ (425-9 డిక్లేర్‌) చేసింది. 110 పరుగులకే 56 వికెట్లు కోల్పోయి కష్టాల్లో జట్టును టెంబా బవుమా వీరోచిత సెంచరీ (179)తో ఆదుకున్నాడు. టెయిలెండర్లు మార్కో యాన్సెన్‌ (85), సైమన్‌ హార్మర్‌ (82)తో కలిసి భారీ భాగస్వామ్యాలు (132, 182) నెలకొల్పి, జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ఆసీస్‌ బౌలర్లలో బోలాండ్‌ 5, స్టార్క్‌ 3, లబూషేన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

కాగా, వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ తొలి రెండు రోజులు ఆట పెద్దగా సాధ్యపడలేదు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆసీస్‌ తొలి టెస్ట్‌లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌.. 60 ఏళ్ల రికార్డు బ్రేక్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)