Breaking News

నిప్పులు చెరిగిన భార‌త బౌల‌ర్‌.. నేపాల్ టాపార్డ‌ర్ క‌కావిక‌లం

Published on Fri, 11/06/2026 - 11:39

పురుషుల అండ‌ర్‌-19 ఆసియా క‌ప్‌లో భాగంగా నేపాల్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఇండియా యువ బౌల‌ర్ ఇషాన్ సూద్ బంతితో నిప్పులు చెరిగాడు. ఫ‌లితంగా నేపాల్ టాపార్డ‌ర్ క‌కావిక‌ల‌మైంది. తొలుత నేపాల్ ప్ర‌సిద్ధా జైషీ (1)ని క్యాచ్ ఔట్‌గా పెవిలియ‌ర్ చేర్చిన ఇషాన్ సూద్ ఆ వెంట‌నే సూర్యాన్షు కోయిరాలా (5)ను పెవిలియ‌న్ చేర్చాడు. 

అనంత‌రం త‌న‌ మ‌రుస‌టి ఓవ‌ర్లో నిశ్చ‌ల్ ఛెత్రీ డ‌కౌట్‌గా పెవిలియ‌న్ చేర్చాడు. ఈ నేపథ్యంలో ఇషాన్‌ సూద్‌ కేవలం ఆరు పరుగులిచ్చి మూడు వికెట్లు తీయడం విశేషం. దీంతో నేపాల్ 27 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతూ క‌ష్టాల్లో ప‌డింది. ప్ర‌స్తుతం 12 ఓవ‌ర్లు ముగిసేస‌రికి నేపాల్ 3 వికెట్ల న‌ష్టానికి 36 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ నీర‌జ్‌కుమార్ యాద‌వ్ (16), ద‌ర్శ్ సోనార్ (6) క్రీజులో ఉన్నారు.


PC: Twitter

ఇక టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా దిగ్గ‌జ క్రికెట‌ర్లు సెహ్వాగ్‌, ద్ర‌విడ్ కుమారులు ఆర్య‌వీర్ సెహ్వాగ్‌, అన్వ‌య్ ద్ర‌విడ్‌లు ఇద్ద‌రు తుదిజ‌ట్టులో చోటు ద‌క్కించుకోవ‌డం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

ఇదీ చదవండి: ఒకే ఏడాది దిగ్గజాల వీడ్కోలు.. సాకర్‌పై చెరగని ముద్ర

రేపు రెండో వన్డే.. సిరీస్ మొత్తానికి దూరమైన కివీస్ స్టార్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)