Breaking News

దీపక్ చాహర్‌కు సెల్యూట్‌ చేసిన రోహిత్‌ శర్మ.. వీడియో వైరల్‌

Published on Mon, 11/22/2021 - 11:33

Ind Vs Nz 3rd T20I: Rohit Sharma Salute To Deepak Chahar Six Video Goes Viral:  ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో  జరిగిన మూడో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌  దీపక్ చాహర్ బాల్‌తోనే కాకుండా బ్యాట్‌తో కూడా రాణించగలడని మరోసారి నిరూపించాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో  జరిగిన మ్యాచ్‌లో  చాహర్ 21 పరుగులు చేసి రోహిత్‌ సేన భారీ స్కోర్‌ సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఓపెనర్‌ ఈషన్‌ కిషన్‌ ఔటయ్యక, భారత్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది.

ఈ క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్‌ అఖరి ఓవర్‌ వేసిన ఆడమ్‌ మిల్నే బౌలింగ్‌లో..  తొలి రెండు బంతుల్లో దీపక్ చాహర్ 2 ఫోర్లు కొట్టగా,  నాలుగో బంతిని లాంగ్‌ ఆన్‌దిశగా భారీ సిక్స్‌గా  మలిచాడు. కాగా షార్ట్ బాల్‌ను దీపక్ చాహర్  సిక్సర్‌గా కొట్టినందుకు డగౌట్‌ నుంచి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అతడికి సెల్యూట్‌ చేశాడు. అఖరి ఓవర్‌లో చాహర్‌ ఏకంగా 19పరుగులు రాబట్టాడు. దీంతో భారత్‌ 184 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్‌కు  నిర్దేశించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం​ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చదవండిUnmukt Chand Marriage: ప్రేయసిని పెళ్లాడిన ఉన్ముక్త్‌ చంద్‌... ఫొటోలు వైరల్‌

Videos

రాజ్ తో సమంత రిలేషన్‌ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!

అల్లు అర్జున్ తో నిహారిక లవ్ స్టోరీ

కమ్మేస్తోన్న కరోనా కాటేరమ్మ కొడుకునూ వదలని వైరస్

సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ

అందాల పోటీల మీదనే కాదు.. ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టాలి: కేటీఆర్

గుల్జార్ హౌస్ లో అసలేం జరిగింది?

YSRCP కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన టీడీపీ గూండాలు

ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

పాక్‌కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం

ఓటమి భయంతో YSRCP నేతలపై దాడి

Photos

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)

+5

కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

+5

కాజల్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఆ సినిమాతోనే స్టార్‌డమ్‌ (ఫొటోలు)

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు