Breaking News

సిరాజ్‌ను వెనక్కు నెట్టిన జింబాబ్వే బౌలర్‌

Published on Mon, 10/20/2025 - 22:00

టెస్ట్క్రికెట్లో ఏడాది టీమిండియా బౌలర్మహ్మద్సిరాజ్‌ (Mohammed Siraj) అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 26.91 సగటున 37 వికెట్లు తీసి, లీడింగ్వికెట్టేకర్గా ఉండేవాడు. తాజాగా జింబాబ్వే బౌలర్బ్లెస్సింగ్ముజరబానీ (Blessing Muzarabani) సిరాజ్ను వెనక్కు నెట్టి, అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు

ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (అక్టోబర్‌ 20) మొదలైన మ్యాచ్లో ఘనత సాధించాడు. మ్యాచ్తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిన ముజరబానీ తన వికెట్ల సంఖ్యను 39కి (10 మ్యాచ్ల్లో) పెంచుకున్నాడు. ముజరబానీ, సిరాజ్తర్వాత ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మిచెల్స్టార్క్‌ (7 మ్యాచ్ల్లో 29 వికెట్లు), నౌమన్అలీ (26), నాథన్లియోన్‌ (24) ఉన్నారు.

ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో ముజరబానీతో పాటు (11-1-47-3), బ్రాడ్ఈవాన్స్‌ (9.3-2-22-5), తనక చివంగ (6-0-29-1) చెలరేగడంతో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్ను తొలి ఇన్నింగ్స్లో 127 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఆఫ్ఘన్ఇన్నింగ్స్లో అబ్దుల్‌ మాలిక్‌ (30), ఇబ్రహీం జద్రాన్‌ (19), బషీర్‌ షా (12), అహ్మద్జాయ్‌ (10 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్డిజిట్స్కోర్కే పరిమితమయ్యారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జింబాబ్వే.. మూడో సెషన్సమయానికి వికెట్నష్టానికి 85 పరుగులు చేసింది. బ్రియాన్బెన్నెట్‌ (6) ఔట్కాగా.. బెన్కర్రన్‌ (34), నిక్వెల్చ్‌ (40) క్రీజ్లో ఉన్నారు.

కాగా, ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం​ ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్‌ మ్యాచ్‌ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్‌ 29, 21, నవంబర్‌ 2) జరుగనున్నాయి.

చదవండి: PAK VS SA 2nd Test: బాబర్‌ విఫలమైనా, ఆదుకున్న కెప్టెన్‌

 

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)