కాంగ్రెస్‌లో అందరూ సీఎంలే.. కేటీఆర్‌ సెటైర్లు

Published on Sun, 10/29/2023 - 13:50

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు ఓటేస్తే దుష్ట పాలన వస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలు తప్పవని, కాంగ్రెస్‌కు ఓటేసి కర్ణాటక ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఎల్‌బీనగర్‌లో ఆదివారం ఆయన బీఆర్‌ఎస్‌ బూత్‌ కమిటీల విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా  కేటీఆర్‌ మాట్లాడుతూ, కర్ణాటక రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశాం అని మొత్తుకుంటున్నారన్నారు. కేసీఆర్‌ పాలన చూసి ఓటేయాలని కేటీఆర్‌ కోరారు.

కాంగ్రెస్‌లో అందరూ సీఎంలేనంటూ కేటీఆర్‌ సెటైర్లు వేశారు. జగ్గారెడ్డి కూడా సీఎం అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో 6,7 మంది సీఎం కాండిడెట్లున్నారు పోటీలో లేకపోయినా జానారెడ్డి సీఎం పదవిపై ఆశ పడుతున్నారు. జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్‌ అందరూ సీఎంలే. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు  చేయొద్దు. 2014కు ముందు నీళ్లు, కరెంట్‌ లేక ఇబ్బందులు పడ్డారు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.
చదవండి: తెలంగాణలో జెండా పీకేసిన టీడీపీ..

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)