విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?
Breaking News
ఎల్‌నినో అంటే భూతం కాదు.. కరువు: సీఎం రేవంత్
iPhone Duo క్రేజీ సేల్ : 5 నిమిషాల్లోనే ఆల్ స్టాక్ అవుట్
ప్రెగ్నెంట్ మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ : డెలివరీ, శిశువు మృతి
కేఎల్ రాహుల్ అవుట్!.. భారత జట్టులో అతడికి చోటు
ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ లంచ్‌మోషన్ పిటిషన్
విడదల రజినీని నెట్టేసిన ఎస్ఐ.. కింద పడ్డ మాజీ మంత్రి!
బరువైన లెహంగా, నగలతో పెళ్లి కూతురి పరుగు : సీఎంకు విజ్ఞప్తి వైరల్
బాబు కుట్రలు.. సాక్ష్యాలతో బయటపెట్టిన వైఎస్ జగన్
ఏపీ రావణ కాష్ఠం.. బాబు సర్కార్ అష్ట కుట్రలు!
సీజేపీకి మద్దతు కాదు.. కేంద్రాన్ని టార్గెట్ చేసిన అన్నామలై!
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
వీటిని ఎన్నికలంటారా?: వైఎస్ జగన్
అడ్డగోలు అబద్ధాలు, డ్రామాలు ఎందుకు బాబూ?
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
ఐపీఎస్ అంకితా శర్మకు బిగ్ షాక్.. ఇలా జరిగిందేంటి?
మాల్దీవుల డబుల్ గేమ్.. భారత్‌కు వెన్నుపోటేనా?
రాష్ట్రపతి, సీజేఐకి ఎంపీ గురుమూర్తి లేఖ
ఈసీలో అంతర్గత పోరు.. కమిషనర్ల ఫిర్యాదుపై కేంద్రం వెనకడుగు!
ఇరాన్ మాస్టర్‌ప్లాన్.. ఎన్నికల వేళ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి!
పరాకాష్టకు రెడ్‌బుక్ దాష్టీకాలు.. అవే దౌర్జన్యాలు, దాడులు
ఎల్లో మీడియాపై మంత్రి దాడిశెట్టి రాజా సీరియస్
Published on Sun, 02/18/2024 - 15:53
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు మాటలు నీటి మూటలంటూ మండిపడ్డారు మంత్రి దాడిశెట్టి రాజా. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు చెప్పేవి అన్నీ అసత్యాలు.. అబద్దాలేనంటూ ధ్వజమెత్తారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కాదా? గ్రామాల్లోకి వచ్చి కళ్లు పెట్టుకుని చూస్తే తెలుస్తుందంటూ ఎల్లో మీడియాపై మంత్రి నిప్పులు చెరిగారు.
వైఎస్సార్సీపీ పాలనలో తునిలో ప్రతి గ్రామం ప్రశాంతంగా ఉంది. అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని తునిలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. నేను కళ్లు ఎర్ర చేస్తే చాలు మీ అంతు తేలుతుంది. నేను ప్రతిపక్షంలో ఉండగా కళ్లు ఎర్ర చేస్తే మీరు ఇళ్లు, వాకిలి వదిలి ఏవీ నగరంలో దాకున్నారు’’ అంటూ దాడిశెట్టి రాజా మండిపడ్డారు.
#
Tags : 1