Breaking News

ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్ట్‌లు

Published on Sun, 11/10/2024 - 17:01

సాక్షి, తిరుపతి జిల్లా: వైఎస్సార్‌సీపీ కీలక నేతలపై అక్రమ కేసుల బనాయింపులు కొనసాగుతున్నాయి. కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై రెండు కేసులు నమోదు చేశారు. ఆయన నాయుడుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు  కేసులతో బెదిరించాలని చూస్తే భయపడేది లేదన్నారు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక, మట్టి టిప్పర్‌ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నా.. వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. మద్యం బెల్టుషాపులు గ్రామాల్లో యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని కామిరెడ్డి మండిపడ్డారు.

విశాఖలో సోషల్‌ మీడియా కార్యకర్త వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పీటీ వారెంట్‌పై వెంకటేష్‌ను బాపట్లకు తరలించారు. కాగా, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.

నిన్న 41ఏ నోటీసుల పేరుతో ఇంటూరి రవికిరణ్‌తో పాటు ఆయన భార్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పోలీసులు.. వివాదం కావడంతో వదిలేశారు. ఈ రోజు(ఆదివారం) మరోసారి ఇంటూరి రవి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు వెల్లడించకుండా స్టేషన్‌కు తరలించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా పోలీసులు చెప్పకపోవడంతో కలకలం రేపుతుంది.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)