YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...
Breaking News
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్‌సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు
చైనాలో ఎంత బంగారమైనా కొనొచ్చా? గోల్డ్ రూల్స్ ఇవే..
ట్రంప్‌కు ‘శాంతి’నిచ్చి.. ప్రతిపక్షంలో మచాడో కలకలం!
April 28th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్
Published on Sun, 04/28/2024 - 09:40
April 28th AP Elections 2024 News Political Updates...
9:00 AM, Apr 28, 2024
జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
- ఆయన పథకాలే వారి మేనిఫెస్టోలోనూ పెట్టారు
- వలంటీర్ల వ్యవస్థ కొనసాగించి... ఎక్కువ వేతనం ఇస్తామంటున్నారు
- అంటే అవన్నీ బాగున్నాయని చెబుతున్నట్టే కదా
- ఈ ప్రభుత్వం తీసుకొచి్చన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగా నచ్చింది
- మహిళలైతే ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీ వైపే
- సాక్షి ఇంటర్వ్యూలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
8:30 AM, Apr 28, 2024
ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సు
- చెప్పలేనన్ని నేరాలు.. విప్పలేనన్ని కేసులు..!
- అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం విస్తరణ
- గ్రానైట్ మాఫియా, నిబంధనలకు పాతరతో ట్రావెల్స్ నిర్వహణ
- పదుల సంఖ్యలో గాలిలో కలిసిన ప్రాణాలు..?
- బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక శక్తులకు ఊతం
- పరిశ్రమలపై ఆధిపత్యం, అక్రమ వసూళ్లు
8:00 AM, Apr 28, 2024
సైకిల్ ఎక్కేదిలేదు... ప్రచారం చేసేదిలేదు
- మమ్మల్ని కుక్కలు కంటే హీనంగా చూస్తున్నారు
- గంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వం
- జనసేన, బీజేపీ నేతల తీర్మానం
7:30 AM, Apr 28, 2024
మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స
- మరింత ప్రజోపయోగ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 మేనిఫెస్టో
- సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధాన దృష్టి
- ప్రపంచంలో మేటి నగరంగా విశాఖ అభివృద్ధి
- బాబులా అబద్దపు హామీలు ఇవ్వం
7:00 AM, Apr 28, 2024
ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్ జగన్
- 14 ఏళ్లూ రెవెన్యూ లోటే ఉంటే బాబు సృష్టించిందేంటి?
- ఆయనకు ముందు, తర్వాత ‘మిగులు’ ఎలా వచ్చింది?
- ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్లే కదా!
- రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబే
- మూలధన వ్యయం ఎవరి హయాంలో ఎక్కువో తెలియదా?
- నాడు ఏటా రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... ఇప్పుడది రూ.17,757 కోట్లు
- పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు.. ‘నాడు–నేడు’ అన్నీ ఇప్పుడే..
- దేశ జీడీపీలో మన వాటా నాడు 4.47 శాతమైతే ఇప్పుతడు 4.83 శాతం
- అడ్డంగా జనంపై పడి పన్నులు బాదేసింది కూడా బాబే..
- నాడు జీడీపీలో పన్నుల వాటా 6.57 శాతం... ఇప్పుడు 6.35 శాతమే
- గణాంకాలతో సహా వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
6:30 AM, Apr 28, 2024
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
- సాధ్యం కాదని తెలిసీ అబద్ధాలకు రెక్కలు: సీఎం జగన్
- 2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలు
- అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారు
- ఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్ సిక్స్.. సూపర్ టెన్ అంటున్నాడు
- ఆ హామీలకు అయ్యే ఖర్చెంత? అమలు సాధ్యమేనా?
- ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420.. చీటింగ్ కాదా?
6:00 AM, Apr 28, 2024
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
- తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్‌లో ఉ.10 గంటలకు నిర్వహించే సభతో ప్రచార భేరి
- మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్‌లో..
- 3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్‌లో సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలు
- రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణ
- సిద్ధం సభలు, ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్‌తో వైఎస్సార్‌సీపీలో జోష్
#
Tags : 1