Breaking News

చంద్రబాబు అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలి: అంజాద్‌ భాషా

Published on Thu, 02/02/2023 - 16:09

సాక్షి, తాడేపల్లి: లోకేష్‌కు పాదయాత్ర చేయడానికి ఏ అర్హత ఉందని డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓడిపోయి దొడ్డిదారిన లోకేష్‌ మంత్రి అయ్యాడని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలి. మైనార్టీలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారు. విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వెనుబడిన మైనార్టీలకు సీఎం జగన్‌ అండగా నిలిచారు’’ అని మంత్రి అన్నారు.

‘‘వైఎస్సార్‌సీపీతోనే మైనార్టీలకు ఆత్మగౌరవం. త్వరలోనే లక్ష మంది మైనార్టీలతో బహిరంగ సభ నిర్వహిస్తాం. మైనార్టీలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నత విద్య అభ్యసిస్తున్నారంటే దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్లతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్. తండ్రికి తగ్గ తనయుడిగా సీఎం జగన్ మైనార్టీలకు రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించారు. మైనార్టీలకి డిప్యూటీ సీఎం ఇచ్చారు.. 75 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి.  నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పే ఏకైక‌ నాయకుడు సీఎం వైఎస్ జగన్’’ అని మంత్రి అంజాద్‌ భాషా పేర్కొన్నారు.
చదవండి: టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే: మంత్రి పెద్దిరెడ్డి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)