Breaking News

‘భారత్‌ మాటే వినిపిస్తా..’ కాంగ్రెస్‌లో మరో ముసలం!

Published on Tue, 07/29/2025 - 10:11

శశిథరూర్‌ ఎపిసోడ్‌ కొనసాగుతుండగానే.. కాంగ్రెస్‌ పార్టీలో మరో ముసలం తెర మీదకు వచ్చింది. సీనియర్‌ నేత, ఎంపీ మనీశ్ తివారీ ఓ క్రిప్టిక్‌ పోస్టును తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇది ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంతోనే కావడం గమనార్హం. 

ఆపరేషన్‌ సిందూర్‌ చర్చకు శశిథరూర్‌తో పాటు మనీశ్‌ తివారీని కాంగ్రెస్‌ పార్టీ దూరం పెట్టిందంటూ నిన్నంతా చర్చ నడిచిన సంగతి తెలిసిందే. అయితే.. భారతీయుడిగా భారత్ మాటే చెబుతానని ఎక్స్‌లో పోస్టు చేశారాయన. మరోవైపు.. ప్రభుత్వానికి అనుకూలంగా థరూర్‌, తివారీ మాట్లాడతారనే ఆపరేషన్‌ సిందూర్‌ చర్చకు కాంగ్రెస్‌ దూరంగా ఉంచిందా? అనే కథనం తాలుకా కట్టింగ్‌ను షేర్‌ చేశారు. దానికి.. 

ప్రేమే జీవన మూర్తి అయిన దేశం.. ఈ దేశ గీతాలను నేను ఆలపిస్తాను.. నేను భారత్‌లో నివసించే ఒక భారతీయుడిని.. భారత్‌ మాటలు నేనే వినిపిస్తాను అంటూ అలనాటి బాలీవుడ్‌ చిత్రం ఉపకార్‌లోని దేశభక్తి పాట సాహిత్యాన్ని పోస్ట్‌ చేశారాయన.

 

కాంగ్రెస్‌లో మనీష్ తివారి ట్వీట్ కలకలం రేపుతోంది. శశిథరూర్‌తో పాటే గతంలో ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా అభిప్రాయం వ్యక్తం చేశారీయన. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ వైఖరికి అనుగుణంగా లోక్ సభలో మాట్లాడేందుకు ఈ ఇద్దరూ నిరాకరించినట్లు సమాచారం.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి