Breaking News

మహారాష్ట్రలో సిరాకు బదులు మార్కర్‌.. థాక్రే ఆరోపణలు

Published on Thu, 01/15/2026 - 07:59

Maharashtra Elections Updates..

ఓటు వేసిన సీఎం ఫడ్నవీస్‌

  • మున్సిపల్‌ ఎన్నికల్లో సీఎం ఫడ్నవీస్‌, ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. 
  • ఇప్పటి వరకు 14 శాతం పోలింగ్‌ నమోదు
  • ప్రముఖులు తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

 

ఎన్నికల నిర్వహణపై రాజ్‌ థాక్రే ఆరోపణలు..

  • ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ థాక్రే ఆరోపణలు.
  • తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
  • చెరగని సిరాకు బదులుగా మార్కర్ పెన్నులను ఉపయోగించడాన్ని తప్పుబట్టారు.
  • పోలింగ్ ప్రక్రియను తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నాలు అంటూ విమర్శించారు.
  • ఇది ఆమోదయోగ్యం కాదు.
  • ఇటువంటి మోసపూరిత ఎన్నికల వల్ల ప్రయోజనం లేదు.
  • పౌరులు అప్రమత్తంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను

 

ఓటు వేసిన నితిన్‌ గడ్కరీ, థాక్రే

  • నాగపూర్‌లో ఓటు వేసిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.
  • ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ థాక్రే.
  • ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్‌ థాక్రే. 
     

ఓటు వేసిన ప్రముఖులు.. 

  • మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేసిన సచిన్‌
  • ముంబైలోని పోలింగ్‌ బూత్‌లో సచిన్‌ ఓటు వేశారు.
  • సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. 

 

ఓటు వేసిన ప్రముఖులు వీరే.. 

 

 

 

ఓటు వేసిన మోహన్‌ భగవత్‌, అక్షయ్‌ కుమార్‌

  • మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రముఖులు.
  • నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
  • బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ముంబైలో ఓటు వేశారు. 
  • ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. 
  • తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 

 

 

మున్సిపల్‌ ఎన్నికలు ప్రారంభం.. 

  • దశాబ్ద కాలం తర్వాత మహారాష్ట్రలో మున్సిపల్‌ ఎన్నికలు.
  • బృహన్‌ ముంబై సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ ప్రారంభం.
  • ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు.
  • రేపు(శుక్రవారం) ఎన్నికలు ఫలితాలు.

పోటీలో 1700 మంది అభ్యర్థులు.. 

  • మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో 227 వార్డుల్లో ఓటింగ్ జరుగుతుంది.
  • సుమారు 1,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
  • బీఎంసీ ఎన్నికల్లో 1,03,44,315 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
  • వీరిలో 55 లక్షలకు పైగా పురుషులు, 48 లక్షలకు పైగా మహిళలు, ఇతర ఓటర్లు 1,099 మంది ఉన్నారు.

 

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)