Breaking News

రామాయణ: రావణుడి పది తలలకు యశ్‌ సరికొత్త ప్రయోగం

Published on Tue, 11/03/2026 - 18:05

యశ్‌ కెరీర్‌లో తొలి పౌరాణిక చిత్రం ‘రామాయణ’. ఇందులో రావణుడిగా యశ్‌ కనిపించబోతున్నారు. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించారు.  ఈ నెల 5న విడుదల కానుంది. ఈ మేరకు ప్రమోషన్స్‌ భాగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యశ్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

పది వ్యక్తిత్వాలుగా చూపించాలని..
ఓ ఇంటర్వ్యూలో యశ్ మాట్లాడుతూ.. ‘రావణుడి పది తలలను కేవలం రూపానికి పరిమితం చేయకూడదు. మనిషిలో బలం, బలహీనత, సందేహం, అతివిశ్వాసం వంటి విభిన్న భావాలు ఉంటాయి. వాటినే పది వ్యక్తిత్వాలుగా చూపించాలనుకున్నాం. ప్రతి వ్యక్తిత్వానికి ప్రత్యేకమైన గొంతు, హావభావాలు ఉండాలని నిర్ణయించుకున్నాం. కొన్ని వ్యక్తిత్వాలకు గతంలో చూసిన పాత్రల నుంచి ప్రేరణ తీసుకున్నాం. మరికొన్నింటిని ఊహలతో రూపొందించాం. ఈ విషయంలో నితీష్ తివారీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అయితే సాంకేతికంగా పెద్ద సమస్యలను ఎదుర్కొన్నాం. ఇది మేకప్ ఆర్టిస్ట్ ప్రశాంత్ సహకారంతోనే సాధ్యం అయింది. ఒక్కో సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు ఏడు రోజులు పట్టింది’ అని యశ్‌ తెలిపారు. 

(ఇదీ చదవండి: నాగార్జున ‘కింగ్‌100’.. కొత్త అప్‌డేట్‌ వచ్చేసింది)

 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)