Breaking News

భార్యాభర్తల కొట్లాటే 'సార్‌ మేడమ్‌'.. వచ్చేవారమే ఓటీటీలో..

Published on Fri, 08/15/2025 - 14:20

డిఫరెంట్‌ రోల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi). ఈయన నటించిన లేటెస్ట్‌ మూవీ సార్‌ మేడమ్‌ (Sir Madam Movie). నిత్యామీనన్‌ (Nithya Menen) కథానాయికగా యాక్ట్‌ చేసింది. పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళంలో తలైవాన్‌ తలైవి పేరిట జూలై 25న రిలీజైంది. సార్‌ మేడమ్‌ పేరిట తెలుగులో ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

ఓటీటీలో సార్‌ మేడమ్‌
దాదాపు నెల రోజుల తర్వాత ఈ మూవీ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. సార్‌ మేడమ్‌ ఆగస్టు 22 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.

భార్యాభర్తల స్టోరీ
ఈ మూవీలో నిత్యామీనన్‌- విజయ్‌ భార్యాభర్తలుగా నటించారు. దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలను ఫన్నీగా చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కించారు. పెళ్లి చేసుకునేవారు, చేసుకున్నవారు ఈ సినిమాను ఓసారి ఓటీటీలో చూడాల్సిందే!

 

చదవండి: పెళ్లిపందిట్లో టాలీవుడ్‌ హీరో చిరుదరహాసం.. ఆ చూపుల్లోనే..!

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)