Breaking News

ఫ్రైడే ధమాకా: ఒక్కరోజే ఓటీటీలో 22 సినిమాలు

Published on Thu, 09/25/2025 - 16:03

ఈ ఫ్రైడే ఓటీటీలో కిక్కిచ్చే సినిమాలు రిలీజవుతున్నాయి. యాక్షన్‌, హారర్‌, కామెడీ, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌.. ఇలా అన్నిరకాల చిత్రాలు ఓటీటీప్రియులను అలరించేందుకు రెడీ అయ్యాయి. వాటిలో ఘాటి, హృదయం పూర్వం, సుమతి వళవు చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి రేపు (సెప్టెంబర్‌ 26) ఒక్కరోజే ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో చూసేద్దాం..

జియోహాట్‌స్టార్‌
👉  హృదయపూర్వం (మలయాళ మూవీ)

అమెజాన్‌ ప్రైమ్‌
👉  ఘాటి (తెలుగు మూవీ)
👉  మాదేవా (కన్నడ మూవీ)

నెట్‌ఫ్లిక్స్‌
👉  ధడక్‌ 2 (హిందీ మూవీ)
👉  సనాఫ్‌ సర్దార్‌ (హిందీ మూవీ)
👉  ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (మలయాళ మూవీ)
👉  ది గెస్ట్‌ (ఇంగ్లీష్ సిరీస్‌) 
👉  అలైస్‌ (ఇంగ్లీష్ సిరీస్‌)
👉  హౌస్‌ ఆఫ్‌ గిన్నీస్‌ (ఇంగ్లీష్‌ సిరీస్)
👉  మాంటిస్‌ (దక్షిణ కొరియన్‌ సినిమా)
👉  ఫ్రెంచ్‌ లవర్‌ (ఇంగ్లీష్‌ మూవీ)
👉  రుత్‌ అండ్‌ బోజ్‌ (ఇంగ్లీష్‌ మూవీ)
👉  క్రైమ్‌సీన్‌ జీరో (కొరియన్‌ వెబ్‌సిరీస్‌ - కొత్త ఎపిసోడ్‌)

జీ5
👉  జనావర్: ద బీస్ట్‌ వితిన్‌ (హిందీ సిరీస్)
👉  సుమతి వళవు (మలయాళ సినిమా)

సన్ నెక్స్ట్
👉  మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు మూవీ)
👉  దూరతీర యానా (కన్నడ మూవీ)

ఆపిల్‌ ప్లస్‌ టీవీ
👉  ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ)
👉  ద సావంత్ (ఇంగ్లీష్ సిరీస్)

లయన్స్ గేట్ ప్లే
👉  డేంజరస్ యానిమల్స్ (ఇంగ్లీష్ సినిమా)

మనోరమ మ్యాక్స్
👉  సర్కీత్‌ (మలయాళ మూవీ)

హుళు
👉  ద మ్యాన్‌ ఇన్‌ మై బేస్‌మెంట్‌ (ఇంగ్లీష్‌ మూవీ)

చదవండి: OG మూవీలో హీరోయిన్‌కు అన్యాయం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)