Breaking News

ఓటీటీ ప్రియుల‌కు పండ‌గే.. ఒక్క‌రోజే 28 సినిమాలు రిలీజ్‌

Published on Thu, 11/02/2023 - 16:08

చాలామంది వీకెండ్‌లో థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూసి కాల‌క్షేపం చేస్తుంటారు. అయితే రోజుకో సినిమా చూడాలంటే మాత్రం ఓటీటీని మించిన బెస్ట్ ఆప్ష‌న్ మ‌రొక‌టి లేద‌నే చెప్పాలి. అటు ఒక వారంలో థియేట‌ర్‌లో ఎన్ని సినిమాలు రిలీజ‌వుతున్నాయో అంత‌కు మించిన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో అందుబాటులోకి వ‌చ్చేస్తున్నాయి.

క్రైమ్‌, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌, కామెడీ.. ఇలా అన్ని జాన‌ర్ల కంటెంట్ డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటుంది. మ‌రి ఈ శుక్ర‌వారం (న‌వంబ‌ర్ 3న) ఏయే సినిమాలు ఓటీటీలో రిలీజ‌వుతున్నాయో చూసేద్దాం.. అలాగే స్ట్రీమింగ్ అవుతోంది అని రాసి ఉన్న‌ సినిమాలు ఈ రోజే ఓటీటీలోకి వ‌చ్చాయ‌ని అర్థం.

అమెజాన్ ప్రైమ్ వీడియో

► త‌కేశి క్యాటిల్ గేమ్ షో - స్ట్రీమింగ్ అవుతోంది
► ఇన్విజిబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్‌ 3
► ర‌త్తం - న‌వంబ‌ర్ 3
► PI మీనా (హిందీ సిరీస్) - నవంబర్‌ 3

హాట్‌స్టార్‌
► స్కంద - నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
► కాఫీ విత్ క‌ర‌ణ్ షో రెండో ఎపిసోడ్ -స్ట్రీమింగ్ అవుతోంది
► లోకి రెండో సీజ‌న్‌, ఐద‌వ ఎపిసోడ్ - స్ట్రీమింగ్ అవుతోంది
► ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్‌ 3

నెట్‌ఫ్లిక్స్‌
► జ‌వాన్ - స్ట్రీమింగ్ అవుతోంది.
► ఆల్ ద లైట్ వి కాంట్ సీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది.
► సిగరెట్ గర్ల్ (ఇండోనేసియన్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది.
► హిగ్యుటా: ద వే ఆఫ్ ద స్కార్పియన్ (స్పానిష్ సినిమా) - స్ట్రీమింగ్ అవుతోంది.
► ఒనిముషా (జపనీస్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది.
► యునికార్న్ అకాడమీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది.

► మ్యాడ్ - న‌వంబ‌ర్ 3
► బ్లూ ఐ సమురాయ్ (ఇంగ్లీష్ సిరీస్) -  న‌వంబ‌ర్ 3
► డైలీ డోస్ ఆఫ్ సన్‌షైన్ (కొరియన్ సిరీస్) -  న‌వంబ‌ర్ 3
► ఫెర్రీ: ద సిరీస్ (డచ్ సిరీస్) -  న‌వంబ‌ర్ 3
► న్యాద్ (ఇంగ్లీష్ సినిమా) -  న‌వంబ‌ర్ 3

► సెల్లింగ్ సన్‌సెట్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) -  న‌వంబ‌ర్ 3
► స్లై (ఇంగ్లీష్ మూవీ) -  న‌వంబ‌ర్ 3
► ద టైలర్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) -  న‌వంబ‌ర్ 3

సోనీలివ్‌
► స్కామ్ 2003: ద తెల్గీ స్టోరీ వాల్యూమ్‌ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) -  న‌వంబ‌ర్ 3

బుక్ మై షో
► హాఫ్ వే హోమ్ (హంగేరియన్ మూవీ) - నవంబర్‌ 3
► మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్‌ 3
► ద థీఫ్‌ కలెక్టర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబర్‌ 3

ఆపిల్ ప్లస్ టీవీ
► ఫింగర్ నెయిల్స్ (ఇంగ్లీష్ సినిమా) -  న‌వంబ‌ర్ 3

జియో సినిమా
► టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ సిరీస్) - నవంబరు 3

చ‌ద‌వండి: ప్రతిసారి వెధవ పని చేయడం అలవాటు.. అమర్‌పై రతికా ఫైర్!

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)