Breaking News

మెగా కోడలు ఉపాసన బేబీ షవర్.. సోషల్ మీడియాలో వైరల్

Published on Wed, 04/05/2023 - 13:11

టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్స్ రామ్‌చరణ్‌–ఉపాసన. ప్రస్తుతం ఈ జంట దుబాయ్‌ వేకేషన్‌లో ఉన్నారు.  త్వరలోనే వీరిద్దరూ తల్లి దండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ జంట పేరేంట్స్ కాబోతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ సహా అభిమానులు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

తాజాగా దుబాయ్‌లోని నమ్మోస్‌ బీచ్‌ క్లబ్‌లో ఉపాసన బేబీ షవర్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఉపాసన తన ఇన్‌స్టా రాస్తూ.. 'మీ అందరి ప్రేమకు చాలా కృతజ్ఞతలు. నా జీవితంలో బెస్ట్ బేబీ షవర్ ఇచ్చిన నా డార్లింగ్ సిస్టర్స్‌కి ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వేడుకలో రామ్‌చరణ్, ఉపాసనల స్నేహితులు, కజిన్స్‌ పాల్గొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసిన ఉపాసన తాజాగా వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

ఈ వీడియో చూసిన అభిమానులు ఉపాసన-రామ్ చరమ్ జంటపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. కొన్నాళ్లు దుబాయ్‌లో వెకేషన్‌ని ఎంజాయ్‌ చేసిన తర్వాత చరణ్‌–ఉపాసన ఇండియా చేరుకోనున్నారు. ఆ తర్వాత శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా షూటింగ్‌లో చరణ్ పాల్గొనే అవకాశముంది.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)