Breaking News

'అలా చేయడం అమానుషం'.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Published on Tue, 11/10/2026 - 15:54

టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్ చేసింది. ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే వాళ్లని ఇంకా దూషించడం కరెక్ట్ కాదని  తెలిపింది. ఇప్పటికే కింద పడిపోయిన వాళ్లని తొక్కడం చాలా అమానుషమని పేర్కొంది. వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా.. వాళ్లు కూడా ఒక మనిషేనని గుర్తించాలని కోరింది. వాళ్లు కూడా ఒకరి సంతానం..ఒక పేరెంట్ లేదా ఒకరి తోబుట్టువు అని మార్చిపోకూడదని హితవు పలికింది. మన ఇళ్లే బాగాలేనప్పుడు.. దయచేసి ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరొద్దని రేణు దేశాయ్ రాసుకొచ్చింది. 

(ఇది చదవండి: 'సక్సెస్‌తో ఏం నేర్చుకోలేం'.. సమంత ఆసక్తికర కామెంట్స్)
 
మనమంతా మనుషులమని.. మనందరికీ సానుభూతి, దయ రెండు ప్రాథమిక అవసరాలని రేణు దేశాయ్ గుర్తు చేసింది. నా పోస్ట్ చూసి మీరు పిచ్చి రాతలు రాయవద్దని రేణు దేశాయ్ కోరింది. మనమంతా కలిసి మంచి సోసైటీ కోసం కృషి చేయాలని తెలిపింది. నాకు ఎలాంటి పేటీఎం డబ్బులు అందలేదని రేణు దేశాయ్ తన పోస్ట్‌లో పేర్కొంది. ఇది కేవలం తన మనసులోని మాట మాత్రమేనని తెలిపింది. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఎవరినీ ఉద్దేశించి ఈ పోస్ట్‌ పెట్టారో క్లారిటీ లేదు.

 

 

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)