Breaking News

కేపీ చౌదరితో సురేఖా వాణి కూతురి ఫోటో వైరల్

Published on Sat, 06/24/2023 - 09:12

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు పెను దుమారం రేపుతుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు సినీ నిర్మాత కేపీ చౌదరి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. కోర్టు అనుమతితో పోలీసులు నిందితుడిని రెండు రోజులు కస్టడీకి తీసుకుని లోతుగా ప్రశ్నించారు. దీంతో అతని ఫోన్‌లోని కాల్స్‌ లిస్ట్‌ చూస్తే పోలీసులకే దిమ్మతిరిగే విషయాలు బటయకొస్తున్నాయి. అతని ఫోన్‌లో పలువురి సెలబ్రిటీల ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ వారందరికి అతను డ్రగ్స్‌ విక్రయించాడా..? అనే కోణంలో విచారణ జరుగుతుంది.  

(ఇదీ చదవండి: డ్రగ్స్‌ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి)

తాజాగా ఇలాంటి సమయంలో సినీ నటి  సురేఖావాణితో పాటు తన కూతురు సుప్రీత కూడా కేపీ చౌదరితో దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఒక పార్టీలో సురేఖా.. అతనికి ముద్దు పెడుతూ ఉన్న ఫోటో వైరల్‌ కాగా..  మరో ఫోటోలో సుప్రీత కూడా కేపీ చౌదరికి దగ్గరగా ఉంది. దీంతో తల్లీకూతుళ్లు ఇద్దరికీ ఈ డ్రగ్స్‌ వ్యవహారంలో ఉన్నారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది.  

అయితే అతనితో వీరికున్న రిలేషన్ ఏంటి అనేది మిస్టరీగా ఉంది. కేపీ చౌదరి తప్పు చేసినంత మాత్రాన అతనితో ఫోటోలు దిగినవారు కూడా తప్పు చేసి ఉంటారని ఎలా చెబుతారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సురేఖావాణి రెస్పాండ్‌ అయితే కానీ అసలు విషయం తెలియదు.

(ఇదీ చదవండి: డ్రగ్స్‌ లిస్ట్‌లో అషూరెడ్డితో పాటు మరో సీనియర్‌ నటి కూడా..)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)