Breaking News

ఐదేళ్లుగా డేటింగ్.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్!

Published on Tue, 06/06/2023 - 21:21

బాలీవుడ్‌లో మరో జంట పెళ్లి పీటలెక్కనుంది. సొన్నాల్లి సెగల్ పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్యార్ కా పంచ్‌నామా మూవీ నటి సొన్నాల్లి సెగల్‌ ఆమె ప్రియుడు అషేష్ ఎల్ సజ్నానీని సీక్రెట్‌గా వివాహాం చేసుకోబోతున్నట్లు సమాచారం. దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట జూన్ 7న ముంబయిలో ఒక్కటి కాబోతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ పెళ్లికి కేవలం ఆమె సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరవుతున్నట్లు తెలుస్తోంది. నటి ప్రీ వెడ్డింగ్‌లో భాగంగా సోమవారం మెహందీ వేడుకను జరుపుకున్నట్లు తెలిపారు. 

(ఇది చదవండి: బేబీ షవర్ పార్టీలో నమ్రత.. ఆమె డ్రెస్సుపైనే అందరి కళ్లు!)

కాగా.. 34 ఏళ్ల సొన్నాల్లి సెగల్  మే నెల ప్రారంభంలోనే  తన బ్యాచిలరేట్ పార్టీని కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆమె పెళ్లి గురించి ఎక్కడా కూడా బయట పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా గతేడాది డిసెంబరులో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. నటి సొన్నాల్లి సెగల్ చివరిసారిగా 'అనామిక' అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. అందులో రియా పాత్రను పోషించింది. ప్రస్తుతం నూరానీ చెహ్రా, బ్లాక్ కరెన్సీ అనే ప్రాజెక్టుల్లో నటించనున్నారు.

(ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. భారీస్థాయిలో ఖర్చు?)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)