Breaking News

కోట్లు విలువ చేసే కారు కొన్న 'కేజీఎఫ్' విలన్

Published on Wed, 08/27/2025 - 10:37

టాలీవుడ్‌లో స్టార్స్ వ్యక్తిగత విషయాల్ని ఆచితూచి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. బాలీవుడ్‌లో స్టార్స్.. ఇల్లు లేదా కారు లాంటివి కొన్న వెంటనే ఆ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలానే సీనియర్ నటుడు కమ్ దక్షిణాది చిత్రాల్లో విలన్‌గా చేస్తున్న సంజయ్ దత్ ఇప్పుడు ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఇంతకీ ఆ కారు సంగతేంటి? దాని రేటు ఎంత?

(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ)

అప్పట్లో హీరోగా ఎన్నో హిందీ సినిమాలు చేసిన సంజయ్ దత్.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో కీలక పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ టైంలో అయితే కేజీఎఫ్ 2, లియో, ఇస్మార్ట్ శంకర్ చిత్రాల్లో ప్రతినాయక ఛాయలున్న రోల్స్ చేశాడు. కాకపోతే వీటిలో 'కేజీఎఫ్' సీక్వెల్‌లో ఈయన చేసిన పాత్ర బాగా వర్కౌట్ అయింది. ప్రస్తుతం హిందీలో పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. సంజయ్ దత్ ఇప్పుడు మెర్సిడెజ్ కంపెనీకి చెందిన మేబాచ్ జీఎల్ఎస్ మోడల్ కారుని కొనుగోలు చేశాడు. మార్కెట్‌లో దీని ధర రూ.4 కోట్ల వరకు ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)