Breaking News

 సమంత ఇన్‌స్టా పోస్ట్‌.. పర్సనల్‌ లైఫ్‌ గురించేనా?

Published on Fri, 10/08/2021 - 13:17

Samantha: సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. మోస్ట్‌ క్యూటెస్ట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. అయితే విడాకుల అనంతరం సమంత షేర్‌ చేస్తున్న పోస్టులు ఫ్యాన్స్‌లో పలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఎంతో చలాకీగా కనిపించే సామ్‌ విడాకుల ప్రకటనతో కుంగిపోయినట్లు సమాచారం. ఇంత బాధలో ఉన్నప్పటికీ షూటింగ్స్‌లో పాల్గొంటూ తన ప్రొఫెషనల్‌ వర్క్‌ను బ్యాలెన్స్‌ చేస్తుంది. చదవండి: హీరోయిన్‌ కాజల్‌ ముఖ్యమైన ప్రకటన..ఇన్‌స్టాలో పోస్ట్‌

ఈ క్రమంలో సమంత ఎంతో భావేద్వేగంతో సోషల్‌మీడియాలో పోస్టులు పంచుకుంటుంది. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ పిల్ల ఏనుగు దారి తప్పిపోతే అటవీ సిబ్బంది గుర్తించి దాన్ని తల్లి ఏనుగు వద్దకు చేర్చిన వీడియోను సామ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది. అయితే  సామ్‌చై మధ్య తాజా పరిణామాల నేపథ్యంలో సమంత ఏ పోస్ట్‌ పెట్టినా  అది హాట్‌టాపిక్‌గా మారుతుంది. ఇటీవలె సమంత పోస్టుల్లో బలమైన అర్థం ఉందని,ప్రస్తుత పోస్ట్‌ను కూడా అలాగే అన్వయిస్తూ నెటిజన్లు కమెంట్స్‌ చేస్తున్నారు. చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్‌ వైరల్‌


 

Videos

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

Photos

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)