Breaking News

'సక్సెస్‌తో ఏం నేర్చుకోలేం'.. సమంత ఆసక్తికర కామెంట్స్

Published on Tue, 11/10/2026 - 15:24

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఆమె త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ ఏడాది మా ఇంటి బంగారంతో హిట్‌ కొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. గతేడాది డైరెక్టర్‌ రాజ్ నిడిమోరును పెళ్లాడింది. సినిమాల్లో ఉన్న పరిచయం కాస్తా ప్రేమగా మారి.. ఈ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు.

ఇక ఈ సంగతి పక్కనపెడితే సామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తనకెదురైన అనుభవాన్ని పంచుకుంది. వ్యాపారంలో తనకు కలిసి రాలేదని తెలిపింది. అయితే ఇది కూడా ఓ అనుభవాన్ని నేర్పిందని చెప్పుకొచ్చింది. ఫెయిల్యూర్స్ తన జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పించాయని సామ్ పేర్కొంది. సక్సెస్‌ వల్ల తాను ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని సమంత వెల్లడించింది. 

ఈ సందర్భంగా వ్యాపార రంగంలో మహిళలు ఎదుర్కొంటోన్న ఇబ్బందులపై సమంత మాట్లాడారు. కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే మహిళల్లో భయం ఎక్కువగా ఉంటుందన్నారు. మహిళా వ్యాపారవేత్తలతో కలిసి పనిచేయడం తనకు కొత్త అనుభవాన్ని నేర్పిందని సామ్ తెలిపారు. దాదాపు పది సంస్థల్లో తాను పెట్టుబడులు పెట్టానని.. వాటిలో ఎక్కువగా మహిళలే బాస్‌లుగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేసింది. 
 

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)