Breaking News

జపాన్‌ వీధుల్లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ సందడి.. వీడియో వైరల్‌

Published on Sat, 10/22/2022 - 12:01

రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఎంతలా షేక్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైన అన్ని భాషల్లో కాసుల వర్షం కురిపించి రూ. 1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమాను డబ్‌ చేసి జపాన్‌లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీం జపాన్‌కి వెళ్లారు. అక్కడ చరణ్‌, తారక్‌లకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే. ఈ క్రమంలో జపాన్‌ వీధుల్లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, కార్తికేయలు సతీసమేతంగా సందడి చేశారు.

రద్దీగా ఉండే ప్రాంతంలో నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. గులాబీ పువ్వులను పట్టుకుని, ఒకరి చేతిలో మరొకరు చెయ్యు వేసుకుని ముందుకు సాగారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్‌చరణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, ఇప్పుడా వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

Videos

అండర్ గ్రౌండ్ లో అవినీతి తీగ

హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..

ఏందిరయ్యా ఏంజేతున్నావ్

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)