Breaking News

రామ్ చరణ్- సుకుమార్ కాంబో.. షూటింగ్‌ ఆలస్యం అందుకేనా?

Published on Fri, 11/06/2026 - 03:40

రామ్ చరణ్- సుకుమార్ మరోసారి ప్రేక్షకుల అలరించేందుకు రానున్నారు. వీరిద్దరి కాంబోలో ఆర్సీ17 మూవీని గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో అఫీషియల్‌గా ప్రారంభించారు.. రంగస్థలం లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి సుకుమార్‌తో జతకట్టారు మెగా హీరో.  ఈ క్రేజీ కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ మూవీ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాదిలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి పూర్తి స్థాయి నటీనటులు ఇంకా ఫైనల్ కాలేదు. అందువల్లే షూటింగ్ మాత్రం కాస్త ఆలస్యంగానే మొదలవుతుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. తాజా రూమర్స్ ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే పట్టాలెక్కుతుందని అర్థమవుతోంది. 

అయితే ఈ గ్యాప్‌లో నటీనటులు ఎంపిక పూర్తిస్థాయిలో జరగనుంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిని ఎంపిక చేయాల్సి ఉంది. అనిరుధ్ రవిచందర్‌ను ఎంపిక చేసే ఛాన్స్ ఉందని టాక్. ఈ ‍మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)