Breaking News

వెకేషన్‌లో చరణ్‌, ఉపాసన.. క్యూట్‌ పిక్‌ షేర్‌ చేసిన మెగా హీరో

Published on Mon, 06/13/2022 - 15:20

మెగా కపుల్‌ రామ్‌ చరణ్‌, ఉపాసన ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మంగళవారం(జూన్‌ 14)తో వీరి ఒక్కటై పదేళ్లు పూర్తి కావస్తుంది. వారి టెన్త్‌ వెడ్డింగ్‌ యానివర్సరీ సందర్భంగా ఈ జంట ఇటీవల ఇటలీ టూర్‌కు వెళ్లారు. అక్కడ అందమైన లోకేషన్స్‌లో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు ఒకే రంగు దుస్తులు ధరించిన ఓ ఫొటోను షేర్‌ చేశాడు రామ్‌ చరణ్‌. చూట్టూ పచ్చిన చెట్లు, గార్డెన్‌ మధ్యలో ఇద్దరు వైట్‌ కలర్‌ దుస్తులు ధరించి ఒకరినొకరు చూసుకుంటు దిగిన ఈ ఫొటోని చెర్రి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

చదవండి: హీరోయిన్‌ అనుష్క సోదరునికి ప్రాణభయం

దీనికి స్మైలీ ఎమోజీని జత చేశాడు. ఈ ఫొటో చూసి మెగా ఫ్యాన్ష్‌ తెగ మురిసిపోతున్నారు. ఈ జంట అడ్వాన్స్‌గా మ్యారెజ్‌ యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా రామ్‌ చరణ్‌, ఉపాసనలు 2012 జూన్‌ 14న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం చరణ్‌ ఆర్‌సీ 15 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ప్రముఖ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం ఈ సినిమాలో చెర్రికి జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది.

చదవండి: విరాటపర్వం: ఒళ్లు గగుర్పొడిచే విప్లవ సాంగ్‌ విన్నారా?

Videos

మై డియర్ డాడీ.. కేసీఆర్ కు కవిత సంచలన లేఖ

Big Question: బాబుకు బాదుడే బాదుడు.. అతిపెద్ద కుంభకోణం

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

Photos

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)