Breaking News

రామ్‌చరణ్‌ ట్విన్స్‌ బారసాల.. చిరంజీవి పేరు కలిసొచ్చేలా..

Published on Fri, 02/13/2026 - 08:06

మెగా హీరో రామ్‌చరణ్‌ దంపతులు ఇటీవలే (జనవరి 31న) కవల పిల్లలకు జన్మనిచ్చారు. తాజాగా వారికి నామకరణం చేశారు. మొదటి కూతురికి క్లీంకార అని నామకరణం చేసిన మెగా ఫ్యామిలీ ఈసారి కవలలకు కూడా అలాగే ప్రత్యేకమైన పేర్లను పెట్టింది. తండ్రీకొడుకుల పేర్లు కలిసొచ్చేలా కుమారుడికి శివరామ్‌ అని నామకరణం చేశారు. కూతురికి అన్వీరా దేవి అని పేరు పెట్టారు.

కవలలకు నామకరణం
ఈ బారసాల ఫంక్షన్‌ గురించి రామ్‌చరణ్‌ వెరైటీ ఇండియాతో మాట్లాడుతూ.. పిల్లలకు పేర్లు పెట్టడం అనేది ఒక ఆచారం. ఏ పేరు పెట్టాలని ఉపాసన, నేను ఎంతగానో ఆలోచించాం. ఈ జర్నీలో మా తల్లిదండ్రులు, వారి ఆశీర్వాదాలున్నాయి. నా పిల్లల విషయానికి వస్తే.. కొడుకు పేరు శివరామ్‌ అని పెట్టాం. శివుడు, రాముడి బలం, నీతి నిజాయితీల ప్రతిబింబానికి నిదర్శనమే ఈ పేరు. అలాగే ఇది నా తండ్రి జన్మపేరు శివ శంకర వరప్రసాద్‌ను సూచిస్తుంది.

పేరు వెనక కథ
కూతురి పేరు అన్వీరా దేవి.. ఇది అపరిమిత ధైర్యం, స్త్రీ శక్తిని సూచిస్తుంది. వీర అంటే ధైర్యం, అన్‌ అంటే అపరిమితం అని అర్థం. దేవి అనేది ఉద్దేశపూర్వకంగా పెట్టాం. బలం, ధైర్యం రెండింటి కలయికే అన్వీరా దేవి. ఈ పేర్లు కేవలం గుర్తింపు కోసం కాదు, బలం, ప్రేమ, ధైర్యానికి ప్రతీకలు అని చెప్పుకొచ్చాడు. చిరంజీవి సైతం బారసాల ఫంక్షన్‌ ఫోటో షేర్‌ చేశాడు.

 

 

చదవండి: చికిరి చికిరి హుక్‌ స్టెప్‌ సాంగ్‌ కంపోజ్‌ చేసింది రామ్‌చరణా?

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)