Breaking News

మోస్ట్‌ అవైటెడ్‌ ప్రభాస్‌ 'ఆదిపురుష్‌' ట్రైలర్‌ వచ్చేస్తోంది

Published on Sat, 05/06/2023 - 12:57

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్‌. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓంరౌత్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనుండగా, కృతిసనన్‌ సీతలా కనిపించనుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమా రిలీజ్‌ పలుమార్లు వాయిదా పడుతూ రాగా, ఇటీవలె జూన్‌16న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన మూవీ టీం..ఇందులో భాగంగా ట్రైలర్‌ అప్‌డేట్‌ అందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను మే9న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అనౌన్స్‌ చేశారు. ట్రైలర్‌ని ఇండియాతో పాటు యూఎస్ఏ, యుకే, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ సహా 70 దేశాల్లో అత్యధిక స్క్రీన్స్‌లో లాంచ్‌ చేయనున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్లోబల్‌ ఈవెంట్‌గా ట్రైలర్‌ లాంచ్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్‌ రెడీ అయ్యారు. మరి ఈ మోస్ట్‌ అవైటెడ్‌ ట్రైలర్‌ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. 


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)