అవి మాత్రమే పోస్ట్ చేస్తా.. 'సబ్‌స్క్రిప్షన్'పై తెలుగు హీరోయిన్

Published on Thu, 07/09/2026 - 10:43

కొన్నిరోజుల క్రితం ఇన్‌స్టా 'సబ్‌స్క్రిప్షన్' వల్ల యాంకర్ విష్ణుప్రియ ఎంతలా విమర్శలు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డబ్బులు తీసుకుని అర్థనగ్న ఫొటోలు, వీడియోలని పోస్ట్ చేస్తుందని చెప్పి ఈమెపై పోలీసులకు కొందరు ఫిర్యాదు కూడా చేశారు. హీరోయిన్ అనన్య నాగళ్ల లాంటి వాళ్లు తన సబ్‌స్క్రిప్షన్ అకౌంట్‌లో ఎలాంటి కంటెంట్ పెడతారనేది క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మరో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా ఈ విషయమై స్పష్టత ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి)

తన సబ్‌స్క్రిప్షన్ ఛానెల్‌పై వస్తున్న అపోహలపై క్లా‌రిటీ ఇచ్చిన పాయల్.. ఎలాంటి రొమాంటిక్ కంటెంట్ లేదా హాట్ పిక్స్ ఉండవని స్పష్టం చేసింది. తెర వెనుక తన నిజమైన జీవితం, అన్‌ఫిల్టర్డ్ మూమెంట్స్‌ని మాత్రమే అభిమానులతో పంచుకుంటానని చెప్పింది. తన వ్యక్తిగత హద్దులను గౌరవిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది.

'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్.. తర్వాత వెంకీమామ, ఆర్డీఎక్స్ లవ్, డిస్కో రాజా, జిన్నా, మాయపేటిక, మంగళవారం తదితర మూవీస్ చేసింది. ప్రస్తుతం 'కిరాతక' అనే చిత్రంలో నటిస్తోంది.

(ఇదీ చదవండి: ఈ సినిమాకు A సర్టిఫికెట్‌ కూడా తక్కువే!)

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)