Breaking News

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు

Published on Fri, 06/06/2025 - 12:43

మరో వీకెండ్ వచ్చేసింది. కాకపోతే ఈ వారం థియేటర్లలోకి వచ్చిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్' తేలిపోయింది. పూర్తిగా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మరోవైపు శుక్రవారం.. బద్మాషులు, శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే చిన్న సినిమాలు వచ్చాయి. కాకపోతే వీటిపై ఏ మాత్రం బజ్ లేదు. కానీ ఓటీటీల్లోకి మాత్రం ఏకంగా 33 మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి.

(ఇదీ చదవండి: సడన్‌గా నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‍‌బాస్' శుభశ్రీ)

ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. సింగిల్, జాట్, లాల్ సలామ్, గ్రౌండ్ జీరో, భోల్ చుక్ మాఫ్, జిగేల్ సినిమాలు కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. వడక్కన్, ఓ యుముడి ప్రేమకథ లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా వచ్చాయి. వీటితో పాటు 'దేవిక & డానీ' అనే తెలుగు సిరీస్ కూడా కాస్త ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీల్లోకి ఏ మూవీ వచ్చిందంటే?

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (జూన్ 06)

అమెజాన్ ప్రైమ్

  • సింగిల్ - తెలుగు సినిమా

  • సుశీల సుజిత్ - మరాఠీ మూవీ

  • బెంగాల్ 1947: ద అన్‌టోల్డ్ స్టోరీ - హిందీ సినిమా

  • మట్ లాక్ సీజన్ 1 - ఇంగ్లీష్ సిరీస్

  • జొరకయ్యా తట్టుంగ - తమిళ సినిమా

  • గ్రౌండ్ జీరో - హిందీ మూవీ

  • భోల్ చుక్ మాఫ్ - హిందీ సినిమా

  • అంటిల్ డాన్ - ఇంగ్లీష్ మూవీ

  • గుల్కండ్ - మరాఠీ సినిమా

  • పారిస్ ఇన్ బాలీ - ఇండోనేసియన్ మూవీ

  • ద అకౌంటెంట్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమా

హాట్‌స్టార్

  • దేవిక & డానీ - తెలుగు సిరీస్

  • గెట్ ఎవే - ఇంగ్లీష్ మూవీ

  • ఫినీస్ అండ్ ఫెర్బ్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్

  • ప్రిడేటర్: కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ - ఇంగ్లీష్ సినిమా

  • వై 2 కే - ఇంగ్లీష్ మూవీ

నెట్‍‌ఫ్లిక్స్

  • కె.ఓ - ఇంగ్లీష్ సినిమా

  • మెర్సీ ఫర్ నన్ - కొరియన్ సిరీస్

  • స్ట్రా - ఇంగ్లీష్ మూవీ

  • ద సర్వైవర్స్ - ఇంగ్లీష్ సిరీస్

  • గోల్డెన్ సిక్స్‌టీన్స్ సీజన్ 1 - జపనీస్ రియాలిటీ షో

  • జాట్ - తెలుగు సినిమా

జీ5

  • ఛల్ కపట్ - హిందీ సిరీస్

సన్ నెక్స్ట్

  • లాల్ సలామ్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • జిగేల్ - తెలుగు మూవీ

ఆహా

  • వడక్కన్ - తెలుగు డబ్బింగ్ మూవీ

  • ఒక యుమడి ప్రేమకథ - తెలుగు డబ్బింగ్ సినిమా

లయన్స్ గేట్ ప్లే

  • చౌర్య పాఠం - తెలుగు సినిమా

  • కోడ్ 8 - ఇంగ్లీష్ మూవీ

  • హై ఫోర‍్సెస్ - చైనీస్ సినిమా

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • లఫంగే - హిందీ సిరీస్

బుక్ మై షో

  • ద లాస్ట్ విష్ - తెలుగు డబ్బింగ్ మూవీ

మనోరమ మ్యాక్స్

  • పట్త్ - మలయాళ సినిమా

(ఇదీ చదవండి: అక్కినేని అఖిల్‌ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు