Breaking News

గ్లామర్ హద్దులు చెరిపేస్తోన్న కాంచన నటి.. వీడియో వైరల్!

Published on Thu, 07/13/2023 - 13:57

సోషల్ మీడియా వచ్చాక సినీ తారలు ఎప్పటికికప్పుడు యాక్టివ్‌గా ఉంటున్నారు. కొందరైతే ఏకంగా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తున్నారు. తాజాగా బోల్డ్ బ్యూటీ నిక్కీ తంబోలి షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 26 ఏళ్ల నిక్కీ తంబోలి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. 

(ఇది చదవండి: రామాయణ నటికి బాడీ షేమింగ్.. 'చిన్న ఏనుగు' అంటూ!)

మరింత హాట్ ఫోటోలు, వీడియోలతో అభిమానుల గుండెల్ని షేక్ చేస్తోంది. తాజాగా నిక్కీకి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.  సోష‌ల్ మీడియాలో హంగామా చేస్తూ క్రేజ్‌ను పెంచుకుంటోంది నిక్కీ. అందు కోసం గ్లామ‌ర్ హ‌ద్దుల‌ను చెరిపేస్తోంది బాలీవుడ్ భామ. అయితే ఈ వీడియో కొందరు అభిమానులు బాగుందని కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరేమో విమర్శలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో అందాల ఆరబోతలో ఉర్ఫీ జావెద్ ఒక‌రు. ఇప్పుడు అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకుని పోటీ పడుతున్నారు.

కాగా..  నిక్కీ తంబోలి చివరిసారిగా నవాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రం 'జోగిరా సరా రా'లో ఐటెమ్ సాంగ్‌లో కనిపించింది. అంతే కాకుండా నిక్కీ 'ఎంటర్‌టైన్‌మెంట్ కి రాత్ హౌస్‌ఫుల్' రియాల్టీ షోలో కూడా కనిపించింది. 'బిగ్ బాస్ -14' తర్వాత నిక్కీ తంబోలి పాపులారిటీ బాగా పెరిగింది. నిక్కీ తంబోలి  తెలుగులో ఎక్కువగా బోల్డ్ పాత్రల్లోనే నటించింది. ఆమె నటించిన చీకటి గదిలో చితక్కొట్టుడు, తిప్పరా మీసం సినిమాలతో బాగానే క్రేజ్ దక్కించుకుంది.  లారెన్స్ తీసిన కాంచన -3లోనూ నిక్కీ తంబోలి నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సీరియల్స్‌, సినిమాలతో బిజీగా ఉంది. 

(ఇది చదవండి: హీరోయిన్‌గా డైరెక్టర్ కూతురు.. మరీ ఇంత చీప్‌ రెమ్యునరేషనా?)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)