Breaking News

ఓటీటీలో 'కుబేర' విలన్‌ మూవీ.. ఎక్కడంటే?

Published on Sat, 08/23/2025 - 13:29

అటు థియేటర్లో ఈ మధ్య అన్నీ పెద్ద సినిమాలే రిలీజవ్వగా ఇటు ఓటీటీ (OTT)లో చిన్నాపెద్ద తేడా లేకుండా అన్నిరకాల చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాలీవుడ్‌ నటులు మనోజ్‌ బాజ్‌పాయ్‌, జిమ్‌ సర్బ్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఇన్‌స్పెక్టర్‌ జెండే (Inspector Zende). మనోజ్‌.. మధుకర్‌ జెండె అనే పోలీస్‌గా నటించగా జిమ్‌ సర్బ్‌.. కార్ల్‌ భోజ్‌రాజ్‌ అనే స్విమ్‌సూట్‌ కిల్లర్‌గా కనిపించనున్నాడు.

ఓటీటీలో
బాలచంద్ర కడం, సచిన్‌ ఖేడెకర్‌, గిరిజ, హరీశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిన్మయి మండ్లేకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్‌ 5 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ వదిలింది. ఈ మూవీని ఓం రౌత్‌, జే షెవక్రమణి నిర్మించారు. ఇకపోతే మనోజ్‌ బాజ్‌పాయ్‌ చివరగా డిస్పాచ్‌ మూవీలో నటించాడు. ఓటీటీలో కిల్లర్‌ సూప్‌ సిరీస్‌లోనూ యాక్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్‌ 3 సిరీస్‌ చేస్తున్నాడు. జిమ్‌ సర్బ్‌ విషయానికి వస్తే.. ఇతడు చివరగా బ్లాక్‌బస్టర్‌ మూవీ కుబేరలో నటించాడు. ఇందులో విలన్‌గా నటించి మెప్పించాడు.

 

చదవండి: బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: నటుడి ఆగ్రహం

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు