Breaking News

హిందీ 'బిగ్‌బాస్‌'లోకి తెలుగు హీరోయిన్.. ఆ డైరెక్టర్ ముద్దుపై క్లారిటీ

Published on Mon, 10/16/2023 - 19:17

ప్రస్తుతం ఏ భాషలో చూసినా సరే 'బిగ్‌బాస్' షోనే నడుస్తోంది. తెలుగు, తమిళంలో 7వ సీజన్.. కన్నడలో 10వ సీజన్ ప్రసారమవుతోంది. తాజాగా హిందీలో 17వ సీజన్ మొదలైంది. అయితే హిందీ షోలో మన తెలుగు హీరోయిన్ ఓ కంటెస్టెంట్‌గా ఎంటరైంది. స్టేజీపై ఓ తెలుగు దర్శకుడు ముద్దు పెట్టిన విషయం గురించి మాట్లాడింది. ఇంతకీ అసలేం జరిగింది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్)

ప్రియాంక చోప్రా, పరిణితీ చోప్రాలకు బంధువైన మన్నారా చోప్రా.. తెలుగులోకి 'ప్రేమ గీమా జాన్తా నై' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత జక్కన్న, తిక్క, రోగ్, సీత చిత్రాల్లో నటించింది. కానీ ఒక్కటంటే ఒక్క హిట్ అందుకోలేకపోయింది. ఈ మధ్య రాజ్ తరుణ్ 'తిరగబడరా సామి' సినిమాలో కీలక పాత్ర కోసం ఎంపికైంది. కొన్నిరోజుల ముందు జరిగిన ఈ మూవీ ఈవెంట్‌లో దర్శకుడు ఏఎస్ రవికుమార్.. పబ్లిక్‌లో మన్నారా బుగ్గపై ముద్దుపెట్టేశాడు.

అప్పట్లో అందరూ ఈ సంఘటన గురించి తెగ మాట్లాడుకున్నారు. తాజాగా హిందీ 'బిగ్‌బాస్ 17'లో ఈమె కంటెస్టెంట్‌గా ఇచ్చింది. స్టేజీపై రాగానే ఈమె వెల్కమ్ చెప్పిన సల్మాన్.. ఆ ముద్దు గురించి అడిగాడు. దీనికి బదులిచ్చిన మన్నారా.. అది మీరనుకునే ముద్దు కాదని, ప్రేమపూర్వకంగా ఆయన తనకు పెక్ తరహా ముద్దు పెట్టారని చెప్పింది. అంతే తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' రతిక)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)