Breaking News

తను లేకపోతే ఫీలవుతుందని డైరెక్టర్ చెప్పారు: మంచు విష్ణు

Published on Wed, 06/25/2025 - 15:55

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న మోస్ట్ అవైటేడ్‌ చిత్రం కన్నప్ప. ఇప్పటికే టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్‌ ఓపెన్‌ అవ్వగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చేశాయి. ముకేశ్‌ కుమార్ సింగ్‌ దర్శకత్వంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించారు.

అంతేకాకుండా ఈ మూవీలో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ కూడా నటించారు. ఇటీవల అతని షూటింగ్‌కు సంబంధించిన వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికే ఈ మూవీలో విష్ణు కుమార్తెలిద్దరు అరియానా- వివియానా సైతం ప్రత్యేక భక్తి పాటలో మెరిశారు. దీంతో ఈ మూవీలో మంచు విష్ణు ఫ్యామిలీ అంతా కనిపించనుంది.  ‍అయితే మంచు విష్ణుకు మరో కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే మంచు విష్ణు ముగ్గురు పిల్లలు నటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో తన చిన్న కుమార్తె గురించి మాట్లాడారు. తాను కూడా ఈ సినిమాలో ఉందని తెలిపారు. చిన్నపాపను కూడా ఓ సీన్‌లో పెట్టేశామని అన్నారు. అవ్రామ్ నా చిన్నప్పటి క్యారెక్టర్‌ చేస్తాడని వివరించారు. నా చిన్న కూతురిని ఓ సీన్‌లో పెట్టమని డైరెక్టర్‌ సలహా ఇ‍చ్చారు. లేకపోతే పెద్దయ్యాక తను ఫీలవుతుందని చెప్పారు. ఎక్కడైనా చిన్నపిల్లల సీన్‌లో ఛాన్స్‌  ఉంటే పెట్టేయండి అని చెప్పానని..తను డైలాగ్ కూడా చెప్పిందని మంచు విష్ణు తెలిపారు. దీంతో మొత్తంగా విష్ణు నలుగురు పిల్లలు కన్నప్పలో కనిపించనున్నారు.
  

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)