Breaking News

ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..మహేశ్‌ బాబు ఊరమాస్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌

Published on Mon, 05/29/2023 - 16:53

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో SSMB28 అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను అందించారు మేకర్స్‌. మహేశ్‌ బాబు లుక్‌ని రిలీజ్‌ చేశారు. ఇందులో గళ్ల చొక్కా, తలకు రిబ్బన్‌ కట్టుకొని ఊరమాస్‌ లుక్‌లో మహేశ్‌ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ సినిమాలో మహేశ్‌ బాబు సరసన పూజాహెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్‌ను ఈనెల 31న రివీల్‌ చేయన్నునారు. కాగా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి విభిన్న రకాల టైటిల్స్‌ తెరపైకి వచ్చినప్పటికీ ‘గుంటూరు కారం’, ‘ఊరికి మొనగాడు’ టైటిల్స్‌లో ఏదొకటి ఖరారు అయ్యే చాన్స్‌ ఉందని సమాచారం. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)