Breaking News

రిపబ్లిక్‌ డే: ఓటీటీలో చూడాల్సిన దేశభక్తి సినిమాలివే!

Published on Wed, 01/25/2023 - 18:39

రిపబ్లిక్‌ డే వచ్చిందంటే చాలు స్కూళ్లు, కార్యాలయాలు జాతీయ జెండాలతో అలంకరించుకుంటాయి. దేశభక్తిని పెంపొందించేలా నినాదాలు, పాటలతో ఊరూవాడా హోరెత్తిపోతుంది. మనకు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినవారిని, ఆ పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన వారిని స్మరించుకోవడంతో మనసు ఉప్పొంగుతుంది. ఇక ఇంట్లో టీవీ ఆన్‌ చేస్తే ఏ ఛానల్‌లో చూసినా దేశభక్తి సినిమాలే! అవును మరి.. గణతంత్ర దినోత్సవం నాడు దేశభక్తి సినిమా చూడకపోతే ఆ రోజు అసంపూర్తిగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ రిపబ్లిక్‌ డే రోజు ఓటీటీలో ఈ సినిమాలు చూసేయండి..

వూట్‌
► ఖడ్గం
► మేజర్‌ చంద్రకాంత్‌ (ప్రైమ్‌లోనూ లభ్యం)

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
► భారతీయుడు
► సర్దార్‌ పాపారాయుడు
► రాజీ
► సర్దార్‌ ఉద్ధమ్‌
► చక్‌దే ఇండియా
► మణికర్ణిక
► షేర్షా

హాట్‌స్టార్‌
► మంగళ్‌పాండే
► కంచె

నెట్‌ఫ్లిక్స్
► మేజర్‌
► లగాన్‌
► ద లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌
► స్వేడ్స్‌
► రంగ్‌ దే బసంతి

జీ5
 ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌

ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌
► సుభాష్‌ చంద్రబోస్‌

ఇవే కాకుండా మేజర్‌ చంద్రకాంత్‌, సైరా నరసింహారెడ్డి, చిట్టగాంగ్‌, ఎల్‌ఓసీ కార్గిల్‌, మంగళ్‌ పాండే, బార్డర్‌, ఇలా మరోన్నో సినిమాలు దేశభక్తి ఆధారంగా తెరకెక్కినవే! ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఓ మంచి సినిమాతో సెలబ్రేట్‌ చేసుకోండి.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)