Breaking News

పెళ్లిబంధంలోకి హీరో.. ప్రియురాలితో ఏడడుగులు

Published on Fri, 11/20/2026 - 11:25

ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ ఏడాదిలో సినీతారలు సైతం పెళ్లిబంధంవైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే  కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ‍అనిరుధ్ రవిచందర్ ఓ ఇంటివాడయ్యారు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్ కావ్యమారన్‌ను ఆయన పెళ్లాడారు. తాజాగా మరో కోలీవుడ్ హీరో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలి మెడలో మూడుముళ్లు వేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తమిళంలో కుక్ విత్ కోమలి సిరీస్‌తో ఫేమ్ తెచ్చుకున్న కోలీవుడ్ హీరో అశ్విన్ కుమార్. తాజాగా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలైన భువనేశ్వరిని పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి వేడుక కోయంబత్తూరులో గ్రాండ్‌గా జరిగింది. 

ఇదీ చ‌ద‌వండి: నాపై ఆయన ప్రభావం చాలా ఉంది.. రష్మిక కామెంట్స్

కాగా.. అశ్విన్ కుమార్ కోలీవుడ్‌లో సెంబి, ఓ కదల్ కన్మణి, ఆదిత్య వర్మ, మీట్ క్యూట్, హాట్ స్పోర్ట్ 2 మచ్ వంటి చిత్రాలలో నటించారు. ఆదిత్య వర్మ చిత్రంలో ధ్రువ్ విక్రమ్ సోదరుడిగా కనిపించారు. కాగా.. పెళ్లి కూతురు భువనేశ్వరి దివంగత దర్శకుడు రాజశేఖర్  మనవరాలిగా తెలుస్తోంది. 
 

 

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)