Breaking News

మాజీ సీఎం మనువడితో జాన్వీ డేటింగ్‌? వీడియో వైరల్‌

Published on Sat, 04/01/2023 - 13:27

దివంగత నటి శ్రీదేవి  కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గ్లామరస్‌ బ్యూటీగా నిత్యం వార్తల్లో నిలిచే జాన్వీ ప్రేమలో ఉందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియాతో ఆమె డేటింగ్‌ చేస్తుందంటూ బీటౌన్‌లో వార్తలు గుప్పమంటున్నాయి. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు స్పందించని ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి ప్రియుడితో కనిపించింది.

బాయ్‌ఫ్రెండ్ శిఖ‌ర్ ప‌హ‌రియాతో కలిసి ముంబైలోని కలినా ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. ఇద్దరూ వైట్‌డ్రెస్‌లో ట్విన్నింగ్‌ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. అయితే ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు రాగానే ఇద్దరూ వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

గతంలో పలు పార్టీలకు కలిసి హాజరైన జాన్వీ-శిఖర్‌లు ఇప్పటివరకు తమ రిలేషన్‌షిప్‌పై అధికారికంగా ప్రకటించలేదు. కాగా ప్రస్తుతం జాన్వీ కపూర్‌ ఎన్టీఆర్‌తో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‌కు పరిచయం కానుంది.
 

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)