Breaking News

తలెత్తుకునే సినిమాలు చేశారాయన: జగపతి బాబు

Published on Tue, 07/14/2026 - 22:22

టాలీవుడ్ నటుడు జగపతిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపించారు. అందరికీ తెలుసు.. తాను తీసిన సినిమాలన్నీ తలెత్తుకునేవి చేశాడు. ఎవరు పిలిచినా.. ఏ ఫంక్షన్‌కు పిలిచినా వచ్చేస్తాడని అన్నారు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తి అనిల్ రావిపూడి అని కొనియాడారు. నేను వ్యక్తిగతంగా చెప్పకపోయినా ఈవెంట్‌కు వచ్చేశారని అన్నారు. నా సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా హీరోగా చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆయన హీరోగా నటించిన వదలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. 

అనిల్ రావిపూడి సైతం జగపతిబాబుపై ప్రశంసలు కురిపించారు. నేను ఇప్పుడూ ఫ్యామిలీ ఫిల్మ్స్ చేస్తున్నాను... కానీ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కు పిచ్చెక్కించిన యాక్టర్ జగపతిబాబు అని కొనియాడారు. ఆయనతో ఒక సినిమాకు పని చేయాలని ఉందని అనిల్ రావిపూడి తన మనసులోని మాట బయటపెట్టారు.

కాగా.. జగపతి బాబు, లయ, హృతిక ప్రధాన పాత్రల్లో  నటించిన కొత్త సినిమా వదలా. ఈ చిత్రానికి ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్‌, కిశోర్‌ నాయుడు నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)