Breaking News

ఓటీటీకి ఇరుముడి.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..!

Published on Thu, 09/17/2026 - 18:53

ఇప్పుడంతా తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి కనిపిస్తోంది. అందరు గణనాథుని పూజలతో బిజీగా ఉన్నారు. పండుగ సీజన్ వేళ సినీ ప్రియులను అలరించేందుకు తెలుగు సినిమాలు రెడీ అయిపోయాయి. ప్రశాంత్ నీల్ నిర్మించిన హారర్ సినిమా '418', కాగతం పడవలు, పిఠాపురంలో అలా మొదలైంది, మిస్సింగ్ మేఘన లాంటి చిత్రాలు ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనున్నాయి.

ఇక వీకెండ్ రాగానే ఓటీటీలపైనే సినీ ప్రియుల చూపు ఎప్పుడు ఉంటుంది. వారి కోసం బోలెడు చిత్రాలు సిద్ధమైపోయాయి. వీటిలో టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఇరుముడి ఓటీటీ ప్రియులను ఊరిస్తోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు మొదరాత్రి, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3 లాంటి డబ్బింగ్ మూవీస్ చాలానే ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.

ఈ శుక్రవారం ఓటీటీ రిలీజెస్..

నెట్‌ఫ్లిక్స్

  •    ఇరుముడి (తెలుగు సినిమా) - సెప్టెంబరు 18

  •    లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 18

  •    బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 18

  •    మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ చిత్రం)  - సెప్టెంబరు 18

  •    ద స్కాండల్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 18

  •    జాకీర్ ఖాన్: పాప యార్ (హిందీ స్టాండప్ కామెడీ షో) - సెప్టెంబరు 18

  •    సిన్నర్స్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 18

  •    స్ట్రేంజర్ థింగ్స్- టేల్స్ ఫ్రమ్ 85-సీజన్ 2(హాలీవుడ్ సిరీస్)- సెప్టెంబర్ 18

  •    మాన్‌స్టర్- ది లిజి బార్డన్‌ స్టోరీ(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 18

  •    ఫ్లాయిడ్ మేవెదర్ vs మేనీ పక్వివో (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 19

  •    స్టాప్! దట్! ట్రైన్! (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 20

 

అమెజాన్ ప్రైమ్

  •    రామ్ అండ్ లీలా (తమిళ సినిమా) - సెప్టెంబరు 18

  •   యూ ప్లస్ మీ: ఎగైనిస్ట్ ద వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 18

జియో హాట్‌స్టార్

  •    తుడక్కం (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 18

  •    మాబ్ ల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 19

సన్ నెక్స్ట్

  •    అంగీకారం (తమిళ మూవీ) - సెప్టెంబరు 18

 

Videos

Audio Viral: టీడీపీ కార్యకర్తలకే పింఛన్లు

పృథ్వీ షా పెళ్లి క్యాన్సిల్ షాకిచ్చిన ప్రేయసి..

నిజామాబాద్ నగరంలో దారుణం

Kakinada: పెళ్లి బస్సును ఢీకొట్టిన ట్రక్కు బస్సు బోల్తా

సిగ్గుండాలి.. నీ కార్యకర్తకే న్యాయం చేయలేవా..? లాకప్ డెత్ కేసు పై మంద కృష్ణ మాదిగ

కరుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్ విజువల్స్

APలో ఉన్నది ఎల్ నినో కాదు.. ఎల్లో నినో ఎఫెక్ట్.. YS జగన్ కౌంటర్

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై విచారణ.. రంగంలోకి రెవెన్యూ అధికారులు

‘దేశ సేవకు మరింత శక్తి కలగాలి’.. ప్రధాని మోదీకి జగన్‌ విషెస్‌

రోహిత్ & వంశీ మధ్య బిగ్ ఫైట్ కెప్టెన్‌గా చరణ్..!

Photos

+5

పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)

+5

సందడిగా సమంత సీమంతం వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)