Breaking News

టాస్క్‌లో ట్విస్ట్‌.. కల్యాణ్‌ రెండోసారి కెప్టెన్‌!

Published on Fri, 11/28/2025 - 11:46

బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) హౌస్‌లో చివరి కెప్టెన్సీ జరుగుతోంది. దీనికోసం రీతూ, సంజన, కల్యాణ్‌, ఇమ్మాన్యుయేల్‌, పవన్‌, దివ్య పోటీపడుతున్నారు. రేసులో లేని ముగ్గురు భరణి, సుమన్‌, రీతూ వీళ్ల కోసం ఆడాల్సి ఉంటుంది. బజర్‌ మోగినప్పుడు ఈ ముగ్గురిలో ఎవరు ముందుగా డాగర్‌ తీసుకుంటారో.. తాము కెప్టెన్‌గా చూడాలనుకునే వ్యక్తికి ఆ డాగర్‌ ఇవ్వాలి.

సంజనను తప్పించిన రీతూ
అలా ముందుగా సుమన్‌.. రీతూకి డాగర్‌ ఇచ్చాడు. గేమ్‌ గురించి కాకుండా పర్సనల్‌ టార్గెట్‌ చేస్తున్నావంటూ సంజనను రేసు నుంచి తీసేసింది రీతూ. నీ గేమ్‌ ఏముంది?పొద్దున్నే లేచి నువ్వా మూలను, అతడు ఇంకో మూలకు పోతాడు. కాసేపటికి ఇద్దరూ ప్యాచప్‌ అవుతారు అని చెప్పింది. అవును, నేను రియల్‌గా, జెన్యూన్‌గా ఉన్నాను అంది రీతూ. ఇక సంజనా కోసం జుట్టు త్యాగం చేసి తప్పు చేశానని బాధపడింది.

మండిపడ్డ ఇమ్మూ
తర్వాత భరణి.. పవన్‌కు డాగర్‌ ఇచ్చాడు. అతడు ఇమ్మాన్యుయేల్‌ను రేసు నుంచి తీసేశాడు. అది ఇమ్మూ తీసుకోలేకపోయాడు. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది.. నువ్వు నవ్వితే నాకు నవ్వొస్తుంది.. ఇలాంటివి వద్దు.. అంటూ వేలు చూపించి మాట్లాడాడు. ఇకపోతే ఈ గేమ్‌లో డిమాన్‌ పవన్‌ కెప్టెన్‌ అయినట్లు తొలుత లీక్స్‌ బయటకు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని తెలుస్తోంది.

చివరి కెప్టెన్‌గా కల్యాణ్‌
ఈ గేమ్‌లో చివరగా పవన్‌, కల్యాణ్‌ మిగిలారట. వీరిద్దరికీ పెట్టిన గేమ్‌లో కల్యాణ్‌ గెలిచి కెప్టెన్‌ అయినట్లు తెలుస్తోంది. ఫైర్‌ స్ట్రామ్‌ వచ్చినప్పుడు కల్యాణ్‌ ఫస్ట్‌ టైమ్‌ కెప్టెన్‌ అయ్యాడు. ఇప్పుడు సీజన్‌లో చివరగా మరోసారి కెప్టెన్‌ అయ్యాడు. ఇది ఫ్యాన్స్‌ మంచి కిక్కిచ్చే వార్తే అవుతుంది!

 

చదవండి: ఓవర్‌ చేసిన యావర్‌.. కెప్టెన్సీ కంటెండర్స్‌ వీళ్లే

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)