Breaking News

శ్రీలీల-భాగ్యశ్రీ.. ఆ లక్కీ హీరోయిన్ ఎవరు?

Published on Tue, 10/07/2025 - 15:17

రీసెంట్ టైంలో కంటెంట్ లేదా భారీతనం ఉంటేనే ఆయా సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోలు పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగానే ఉన్నారు. మరోవైపు పలు నిర్మాణ సంస్థలు కంటెంట్ ఉండే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు తీసేందుకు అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంటాయి. ఇప్పుడు అలా అనుకున్న ప్రాజెక్ట్ కోసం రేసులో ఇద్దరు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయట.

(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!)

'మహానటి', 'సీతారామం', 'కల్కి' చిత్రాలతో మళ్లీ పుంజుకున్న వైజయంతీ మూవీస్.. తాజాగా 'చుక్కలు తెమ్మన్నా.. తెంచుకురానా' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఇదో ఫిమేల్ సబ్జెక్ట్ అని, అయితే లీడ్ రోల్ కోసం శ్రీలీల లేదా భాగ్యశ్రీ బోర్సే పేర్లు పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. తండ్రి కూతురు బ్యాక్ డ్రాప్ ఎమోషన్లతో ఈ మూవీ తీయబోతున్నారనే తెలుస్తోంది.

ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల, భాగ్యశ్రీ ఉన్నారు. కమర్షియల్ సినిమాల్లో వీళ్ల యాక్టింగ్‌పై చిన్నపాటి కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. వీళ్లని మెయిన్ లీడ్‌గా పెట్టి ఓ మూవీ అంటే ఏదో డిఫరెంట్‌గానే ట్రై చేస్తున్నారా అనిపిస్తుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటనతో పాటు హీరోయిన్ ఎవరనేది కన్ఫర్మ్ అవుతుందేమో చూడాలి?

(ఇదీ చదవండి: ఎంటర్‌టైనింగ్‌గా 'మిత్రమండలి' ట్రైలర్)

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)