Breaking News

'అథర్వ' ట్రైలర్.. అలాంటి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో సినిమా

Published on Wed, 11/15/2023 - 20:51

సస్పెన్స్, క్రైమ్ జానర్‌లో అన్ని రకాల ఎమోషన్స్‌తో తీసిన సినిమా 'అథర్వ'. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా చేశారు. మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా.. సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. 

(ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోకి గాయం.. పట్టుజారి అలా పడిపోవడంతో!)

ట్రైలర్ చూశాక సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది. డైరెక్టర్, నిర్మాతతో పాటు సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు అతిథిగా విచ్చేసిన శశికిరణ్ తిక్క చెప్పుకొచ్చారు. ఇక మూవీలోని హీరోగా చేసిన కార్తీక్ రాజు మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు పూర్తి క్రెడిట్ డైరెక్టర్ మహేష్ రెడ్డికే చెందుతుంది. క్లూస్ టీం బ్యాక్‌డ్రాప్‌తో ఇంతవరకు సినిమా రాలేదు. డిసెంబర్ 1న అందరూ థియేటర్లో మా సినిమాను చూడండి' అని అన్నారు.

ట్రైలర్ చూపించిన దాని ప్రకారం.. తెలుగు హీరోయిన్‌తో పాటు నగరంలో మరో మూడు మర్డర్స్ జరుగుతాయి. అయితే హీరోయిన్ని చంపింది ఆమె బాయ్‌ఫ్రెండ్ అని పోలీసులు అనుకుంటారు. కానీ క్లూస్ టీంకి చెందిన హీరోకి మాత్రం హంతకుడు వేరే ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. దీంతో హంతకుడి కోసం వేట మొదలుపెడతాడు. మరి చివరికి పట్టుకున్నాడా లేదా అనేది తెలియాలంటే 'అథర్వ' సినిమా చూడాల్సిందే.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్‌పై పోలీస్ కేసు)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)