అనుష్క శెట్టి యాక్షన్ డ్రామా ఘాటి.. ఆడియన్స్ రివ్యూ ఎలా ఉందంటే?

Published on Fri, 09/05/2025 - 07:06

అనుష్క (Anushka Shetty) నటించిన లేటేస్ట్‌ యాక్షన్‌ డ్రామా ఘాటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత అనుష్క లీడ్‌ రోల్లో వచ్చిన ఈ మూవీ ఇవాళే థియేటర్లలో విడుదలైంది.

ఇప్పటికే కొన్ని చోట్ల మార్నింగ్ షోలు పడగా.. ఈ మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఘాటి ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని.. శీలావతిగా అనుష్క అదరగొట్టేసిందని ట్వీట్స్‌ చేస్తున్నారు. ఈ సినిమాతో క్రిష్‌ మంచి కమ్ బ్యాక్‌ ఇచ్చారని అంటున్నారు. బీజీఎం సూపర్‌గా ఉందని.. ఫైట్ సీన్స్‌లో అదరగొట్టేశారని చెబుతున్నారు. 

అలాగే ప్రీ క్లైమాక్స్‌తో పాటు క్లైమాక్స్‌ అదిరిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఫర్‌ఫెక్ట్‌ రివేంజ్ డ్రామా అని.. ట్రైన్ సీక్వెన్స్‌ వేరే లెవెల్ అని కామెంట్ చేస్తున్నారు. సెకండాఫ్‌లో ఫుల్ మీల్స్‌ ఖాయమని.. రెబల్ క్వీన్‌ అనుష్క క్లైమాక్స్‌లో అదరగొట్టేసిందని అంటున్నారు. విక్రమ్ ప్రభు తన పాత్ర హైలెట్‌గా ఉందంటూ ట్వీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అనుష్కను కాటేరమ్మతో పోలుస్తున్నారు. మరికొందరైతే యావరేజ్‌గా ఉందని పోస్టులు పెడుతున్నారు. అయితే ఇది కేవలం ఆడియన్స్‌ అభిప్రాయం మాత్రమే. వీటితో సాక్షికి ఎలాంటి సంబంధం ఉండదు.

 

 

 

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)