Breaking News

సమంతకు హార్ట్‌ ఎమోజీతో రిప్లై ఇచ్చిన అఖిల్‌.. పోస్ట్‌ వైరల్‌

Published on Sun, 04/09/2023 - 11:19

అక్కినేని కుటుంబంతో సమంతకు ఇప్పటికీ సాన్నిహిత్యం ఉందని చాలాసార్లు రుజువైన సంగతి తెలిసిందే. రానా, మిహికా, అఖిల్‌ సహా పలువురు అక్కినేని ఫ్యామిలీలో సమంత ఇప్పటికీ టచ్‌లో ఉంటుంది. ఇక తాజాగా నిన్న(ఏప్రిల్‌8)న అఖిల్‌ బర్త్‌డే సందర్భంగా బెస్ట్‌ విషెస్‌ను అందించింది సమంత.

గతేడాది కూడా అఖిల్‌ పుట్టినరోజున సామ్‌ స్పెషల్‌ పోస్ట్‌ చేస్తూ విషెస్‌ చెప్పినా ఎందుకో అఖిల్‌ మాత్రం స్పందించలేదు. దీంతో ఈసారైనా అఖిల్‌ సమంతకు రిప్లై ఇస్తాడా అని చాలామంది నెటిజన్లు ఎదురుచూశారు. గతేడాది లాగే ఇప్పుడు కూడా సామ్‌ పోస్టును పట్టించుకోడు అంటూ కొందరు కామెంట్స్‌ చేశారు.

కానీ వాళ్లందరికీ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు అఖిల్‌. సమంతకు థ్యాంక్స్‌ చెబుతూ ఇన్‌స్టాలో షేర్‌ చేసుకున్నాడు. 'థ్యాంక్యూ సో మచ్‌ సామ్‌.. నీ అంచనాలను అందుకుంటానని అనుకుంటున్నా' అంటూ హార్ట్‌ ఎమోజీని జతచేశాడు. దీంతో అఖిల్‌ షేర్‌చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)