Breaking News

ఓటీటీలో హిట్ సినిమా.. ఇకపై తెలుగులోనూ స్ట్రీమింగ్

Published on Tue, 07/09/2024 - 15:38

రెండు వారాల క్రితం రిలీజైన 'కల్కి'.. ఇంకా థియేటర్లలో రచ్చ లేపుతూనే ఉంది. రూ.1000 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. మరోవైపు ఈ వారం 'భారతీయుడు 2' లాంటి పాన్ ఇండియా థియేటర్లలోకి వస్తోంది. వీటి గురించి పక్కనబెడితే ఓటీటీలోనూ పలు మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. అలాంటిది సడన్‌గా ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: 'కల్కి' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మహేశ్ బాబు.. తెగ పొగిడేశాడు)

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ లీడ్ రోల్ చేసిన 'మైదాన్'.. ఈ ఏడాది ఏప్రిల్‌ 10న థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిందీ వెర్షన్ మాత్రం ఉండటంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. నెల తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చినప్పటికీ హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ ఎలాంటి హడావుడి లేకుండా అందుబాటులోకి తెచ్చారు.

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. హైదరాబాద్‌కి చెందిన సయ్యద్ అబ్దుల రహీం అనే వ్యక్తి జీవిత కథే ఈ సినిమా.  1952లో హెల్సింకీ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు సరైన సదుపాయలు లేకపోవడంతో ఘోరమైన ప్రదర్శన చేస్తుంది. దీంతో కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్) జట్టుకి అండగా నిలబడతాడు. ఓటమికి పొరపాట్లు తెలుసుకుని జట్టుని తిరిగి రెడీ చేస్తాడు. ఆ తర్వాత టోర్నీల్లో మన జట్టు ఎలాంటి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సయ్యద్, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటనేదే మెయిన్ స్టోరీ.

(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' టీమ్‌కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఎందుకంటే?)

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)