Breaking News

ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. భారీస్థాయిలో ఖర్చు?

Published on Tue, 06/06/2023 - 19:06

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ రాగా.. ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీతగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు.

(ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్.. ఆ సాంగ్ వచ్చేసింది)

ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీస్థాయిలో హైప్ క్రియేట్ అయింది. తాజాగా తిరుపతిలో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. జూన్ 6న జరుగుతున్న ఈవెంట్‌కు మేకర్స్ భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 16న థియేటర్లలో విడుదల కానుంది. 

తిరుపతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈవెంట్ కావడంతో చిత్రబృందం కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు. కేవలం క్రాకర్స్ కోసమే ఆదిపురుష్ నిర్మాతలు రూ.50 లక్షలు ఖర్చు చేశారని సమాచారం. ఈ వేడుకలో ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ పాల్గొననుండడంతో అభిమానులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. దీంతో పెద్దఎత్తున నిర‍్వహిస్తున్న ఈవెంట్‌ కోసం చిత్రబృందం దాదాపు రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) స్టేడియంలో ఈ వేడుక జరుగుతోంది. అయితే ఈవెంట్‌ ఖర్చు విషయంపై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

(ఇది చదవండి: ‘ఆదిపురుష్‌’ థియేటర్‌లో అక్కడ ఎవరూ కూర్చోకండి)

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)