Breaking News

సినిమాలు వర్కవుట్‌ కాకపోతే సీరియల్స్‌? చంద్రహాస్‌ ఆన్సరిదే!

Published on Sat, 01/31/2026 - 13:57

ప్రభాకర్‌ బుల్లితెరపై స్టార్‌ యాక్టర్‌గా రాణిస్తుంటే అతడి కొడుకు చంద్రహాస్‌ సినిమాల్లో తన అదృష్టాన్ని వెతుక్కుంటున్నాడు. రామ్‌నగర్‌ బన్నీ మూవీతో హీరోగా పరిచయమైన అతడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ మూవీయే బరాబర్‌ ప్రేమిస్తా. సంపత్‌ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

అది నా లక్ష్యం కాదు
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చంద్రహాస్‌ సీరియల్స్‌పై ఆసక్తి ఉందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు. చంద్రహాస్‌ మాట్లాడుతూ.. నేను సీరియల్స్‌ చేస్తాననాలే కానీ నాన్న ఇప్పటికిప్పుడు నాలుగైదు సీరియల్స్‌లో నన్నే హీరోగా పెట్టేస్తాడు. డబ్బు సంపాదించాలంటే సీరియల్స్‌ బెటర్‌. నాకు డబ్బు సంపాదించడం లక్ష్యం కాదు. ఒకవేళ 5, 10 ఏళ్ల తర్వాత నాకు సినిమాలు వర్కవుట్‌ కావడం లేదంటే టీవీకి వెళ్లిపోవచ్చు. యాంకర్‌గా రెండు షోలు ఇప్పిస్తాడు లేదంటే సీరియల్స్‌లో హీరోగా చేయిస్తాడు.

టీవీ చాలా ఈజీ
నాన్న వల్ల టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం, అవకాశాలు సంపాదించడం నాకు చాలా ఈజీ.. ఇది ఎప్పటికైనా నాకు బ్యాకప్‌లా పనిచేస్తుంది. కానీ, అంతవరకు రానివ్వను. టీవీని నేను లైట్‌ తీసుకుంటాను. ఎందుకంటే నాకు డబ్బుపై అంత ఆసక్తి, ఆశ లేదు. నాన్న బాగానే సంపాదించాడు. నేనేం పని చేయకపోయినా అది నాకు సరిపోతుంది అని చంద్రహాస్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: చిరంజీవి ఫేవరెట్‌ హీరో ఎవరంటే?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)